అమితాబ్‌తో అలాంటి అనుభవం.. సీక్రెట్స్ చెప్పిన రష్మిక!

టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 Rashmika Mandanna Shares Goodbye Movie Experience With Amitabh Bachchan-TeluguStop.com

పైగా ఇండియన్ క్రష్, మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా నిలిచింది.టాలీవుడ్ లోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది రష్మిక మందన.

సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అల్లరి పిల్లగా నిలిచింది.ఇదిలా ఉంటే అమితాబ్ బచ్చన్ తో ఉన్న ఓ అనుభవాన్ని పంచుకుంది.

 Rashmika Mandanna Shares Goodbye Movie Experience With Amitabh Bachchan-అమితాబ్‌తో అలాంటి అనుభవం.. సీక్రెట్స్ చెప్పిన రష్మిక-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది రష్మిక మందన.అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‘ లో హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో పల్లెటూరి అమ్మాయి గెటప్ లో కనిపించనుంది.అంతే కాకుండా బాలీవుడ్ లో గుడ్ బై, మిషన్ మజ్ను అనే వరుస సినిమాలలో నటిస్తుంది.

ఇక గుడ్ బై సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీగా ఉండగా ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో విడుదల కానుంది.

Telugu Allu Arjun, Amitab Abchhan, Amitabh Bachchan, Bollywood, Goodbyee Movie, Pushpa Movie, Rashmika About Amitab, Rashmika In Bollywood, Rashmika Mandanna-Movie

ఈ నేపథ్యంలో కొన్ని సీక్రెట్స్ లను పంచుకున్న రష్మిక మందన. తనకు అమితాబ్ తో కలిసి నటించడం గొప్ప అనుభూతి అని తెలిపింది.లెజెండ్ తో కలిసి పనిచేయడంతో చాలా విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చిందని.ఆయనతో సన్నిహితంగా ఉండే అవకాశం తనకు దక్కడం పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నా అని తెలిపింది.

Telugu Allu Arjun, Amitab Abchhan, Amitabh Bachchan, Bollywood, Goodbyee Movie, Pushpa Movie, Rashmika About Amitab, Rashmika In Bollywood, Rashmika Mandanna-Movie

ఇక పాత్రకు తగ్గట్టుగా ఎలా పర్ఫామెన్స్ చేయాలో అనే విషయాలను.అలాగే షూటింగ్ సమయంలో ఇలా సరదాగా ఉండాలి అనే విషయాలను అమితాబ్ నుంచి నేర్చుకుంటుంనందుకు సంతోషమని తెలిపింది.ఇక షూటింగ్ సెట్ సమయంలో ఎదురుగా ఉండే నటులు, డైరెక్టర్లు కంఫర్ట్ గా ఉంటే చాలా సౌలభ్యంగా ఉంటుందని.దాంతో మనలో ఉన్న ప్రతిభను కూడా సులువగా బయట పెట్టవచ్చని తెలిపింది రష్మిక మందన.

#Goodbyee #Amitab Abchhan #Allu Arjun #Pushpa #Rashmika Amitab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు