చర్మ సౌందర్యానికి రష్మిక చెప్పిన టిప్స్ ఏంటంటే?  

rashmika mandanna, tollywood heroine, beauty secrets , Rashmika Mandanna Shares Beauty Tips For Skin - Telugu Beauty Secrets, Rashmika Mandanna, Rashmika Mandanna Shares Beauty Tips For Skin, Tollywood Heroine

మామూలుగా హీరోయిన్లు చాలా తక్కువగా బ్యూటీ టిప్స్ చెబుతూ ఉంటారు.ఇక అటు అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు హీరోయిన్స్ బ్యూటీ టిప్స్ చెబుతారా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు.

TeluguStop.com - Rashmika Mandanna Shares Beauty Secrets

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

తాజాగా అభిమానుల కోసం రష్మిక మందన కొన్ని బ్యూటీ టిప్స్ చెప్పింది .చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత గీత గోవిందం సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని… తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రష్మిక మందన.ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ కొట్టేసి సరిలేరు నీకెవ్వరు తో మరోసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

TeluguStop.com - చర్మ సౌందర్యానికి రష్మిక చెప్పిన టిప్స్ ఏంటంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక అటు వెంటనే నితిన్ తో భీష్మ లో నటించి మరో సూపర్ హిట్ కూడా అందుకుని సూపర్ సక్సెస్ రేట్ లో ప్రస్తుతం దూసుకుపోతుంది రష్మిక మందన.

ప్రస్తుతం బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది.తాజాగా రష్మిక మందన చర్మ సౌందర్యానికి సంబంధించి కొన్ని చిట్కాలు చెప్పింది.సాధారణ భారతీయులు చాలా అదృష్టవంతులు ఎందుకంటే అలర్జీ ప్రభావంతో దీర్ఘకాలికంగా బాధించేవి ఇక్కడి వారిలో ఉండవు.

ఉదాహరణకు నేను శాకాహారిని అలర్జీ కూడా ఉంది… కొన్నిరోజులకింద చర్మం సరిగ్గా లేదు… జాగ్రత్తలు తీసుకున్న చర్మం శుభ్రంగా అనిపించేది కాదు తర్వాత పరీక్షలు చేయించుకోగా అలర్జీ ఉందని తేలింది.

దీంతో అలర్జీ కి గురిచేసే పడని ఆహారం పక్కన పెట్టడం మొదలు పెట్టాను.ప్రస్తుతం తన చర్మం ఎలాంటి సమస్యలు లేకుండా కాంతివంతంగా ఉంది అంటు రష్మిక మందన చెప్పుకొచ్చింది.

మీ శరీరానికి సెట్ అవ్వని ఆహారాన్ని పక్కన పెట్టాలని చెప్పకనే చెప్పింది రష్మిక మందన.

#Beauty Secrets

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashmika Mandanna Shares Beauty Secrets Related Telugu News,Photos/Pics,Images..