దుల్కర్ సల్మాన్ తో రష్మిక..!

మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.మహానటి సినిమాలో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి.

 Rashmika Mandanna In Dulquer Salman Movie-TeluguStop.com

ప్రస్తుతం డైరెక్ట్ తెలుగులో దుల్కర్ సినిమా వస్తుంది.స్వప్న సినిమాస్ బ్యానర్ లో హను రాఘవపుడి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది.

సినిమాలో హీరోయిన్ గా మృణాల్ నటిస్తుండగా మరో స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న కూడా స్పెషల్ రోల్ చేస్తుందని అంటున్నారు.

 Rashmika Mandanna In Dulquer Salman Movie-దుల్కర్ సల్మాన్ తో రష్మిక..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలో రష్మికది చాలా చిన్న పాత్రే అయినా సినిమాకు అది చాలా అవసరం అని తెలుస్తుంది.అందుకే స్టార్ హీరోయిన్ ను ఆ రోల్ కోసం తీసుకున్నారని తెలుస్తుంది.

స్వప్న సినిమాస్ లో సినిమా అంటే కచ్చితంగా ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది.జాతిరత్నాలు తర్వాత ఈ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఇక డైరక్టర్ గా కెరియర్ లో సక్సెస్ లు లేని హను రాఘవపుడి దుల్కర్ సల్మాన్ తో పాన్ ఇండియా సినిమా చేయడం విశేషం. ఈ సినిమా విషయంలో చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది.

#Swapna Cinemas #Rashmika #Dulquer Salman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు