నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలంటే అన్న నెటిజన్.. రష్మిక రిప్లై!

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన అంటే ప్రస్తుతం ఓ రేంజ్ లో క్రేజ్ అందుకుంది.ఇండియన్ క్రష్ గా అభిమానుల హృదయాలలో నిలిచింది.

 Rashmika-mandanna-hot-reply Netizen Who Wants To-marry He Rashmika Mandanna Hot-TeluguStop.com

అంతేకాదండోయ్ ఇటీవలే మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా కూడా నిలిచింది.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచింది ఈ బ్యూటీ.

పైగా బాలీవుడ్ లో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది రష్మిక.

టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీ గా మారింది.ఇక రష్మిక మందన చేసే అల్లరి పనులు అంతా ఇంతా కాదు.కెమెరా ముందు కనిపిస్తే చాలు చిల్ అవుతూనే ఉంటుంది ఈ బ్యూటీ.

పైగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో, తన వీడియోలతో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి అదిరిపోయే సమాధానంతో షాక్ ఇచ్చింది.

Telugu Bollywood, Netizen, Tollywood-Movie

తీరిక సమయం దొరికినప్పుడల్లా రష్మిక సోషల్ మీడియాలో అడుగుపెడుతుంది.పైగా అభిమానులతో తెగ ముచ్చటిస్తుంది.ఇక తాజాగా ఏదైనా ప్రశ్న అడగండి సమాధానం ఇస్తాను అని కాసేపు ముచ్చటించగా వెంటనే అభిమానులు తెగ ప్రశ్నలతో క్యూ కట్టారు.ఇక రష్మికకు సంబంధించిన విషయాలను ప్రశ్నించి మరీ తెలుసుకున్నారు ఫాలోవర్స్.

Telugu Bollywood, Netizen, Tollywood-Movie

ఇక కొందరు మరింత కాస్త ముందుకు వెళ్లారు.నన్ను పెళ్లి చేసుకో అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కనీసం ప్రపోజల్ అయినా కూడా మంచిగా చేయొచ్చు కదా అని మూతి వయ్యారంగా తిప్పుకుంటూ సమాధానమిచ్చింది.ఇక మరో నెటిజన్ నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సింది ఏమిటి అని నేరుగా ప్రశ్నించాడు.ఇక వెంటనే రష్మిక నైస్, క్యూట్ లో మెయింటెనెన్స్ అయి ఉండాలని అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప సినిమాలో బిజీగా ఉంది.ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube