రష్మిక యుఎస్ ప్రయాణంపై హల్ చల్ చేస్తున్న గాసిప్స్!

Rashmika Mandanna Heads To The Usa To Join Vijay Devarakonda

కన్నడ గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకు పోతుంది.

 Rashmika Mandanna Heads To The Usa To Join Vijay Devarakonda-TeluguStop.com

ఇక ఈ బ్యూటీ మరొకసారి వార్తల్లో నిలిచింది.తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్న పిక్స్ వల్ల మరొకసారి రష్మిక హాట్ టాపిక్ అయ్యింది.

తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ షేర్ చేస్తూ ఎక్కడికి వెళ్తునాన్నో కనుక్కోండి చూద్దాం.అంటూ అభిమానులకు ఛాలెంజ్ విసిరింది.

 Rashmika Mandanna Heads To The Usa To Join Vijay Devarakonda-రష్మిక యుఎస్ ప్రయాణంపై హల్ చల్ చేస్తున్న గాసిప్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక రష్మిక నెక్స్ట్ అప్డేట్ కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.ఆమె తన పిక్స్ తో పాటు విమాన ప్రయాణం, పాస్ పోర్ట్ ఫొటోలను షేర్ చేస్తూ ”ఈసారి మీకు చాలా దూరంగా వెళ్తున్న.

త్వరలోనే తిరిగి వస్తాను” అని చెప్పుకొచ్చింది.ఇక ఈ పోస్ట్ పెట్టినప్పటి నుండి రష్మిక ఎక్కడికి వెళ్ళింది.ఎవరిని కలవడానికి వెళ్ళింది.అని ఆరా తీయడం మొదలు పెట్టారు.

ఇక ఆరా తో పాటు కొన్ని గాసిప్స్ కూడా వస్తున్నాయి.

Telugu Liger, Puri Jagannath, Rashmika Mandanna, Rashmika Mandanna Heads To The Usa To Join Vijay Devarakonda, Usa, Vijay And Rashmika, Vijay Devarakonda-Movie

రష్మిక యూఎస్ వెళ్లిందని.అక్కడే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా షూటింగ్ జరుగుతుంది.కాబట్టి అక్కడికి రష్మిక తన స్నేహితుడు అయిన విజయ్ ను కలవడానికి వెళ్లిందని ప్రచారం జరుగుతుంది.

ఇంకొక వైపు రష్మిక లైగర్ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించ బోతుందని.ఆ షూట్ కోసమే వెళ్లిందని చెప్పుకుంటున్నారు.

Telugu Liger, Puri Jagannath, Rashmika Mandanna, Rashmika Mandanna Heads To The Usa To Join Vijay Devarakonda, Usa, Vijay And Rashmika, Vijay Devarakonda-Movie

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి ఇప్పటికే రెండు సినిమాలు చేసారు.గీత గోవిందం సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ జంట రెండవ సినిమాగా వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా మాత్రం కొద్దిగా నిరాశ పరిచింది.అయితే విజయ్, రష్మిక మంచి స్నేహితులు.అంతేకాదు వీరిద్దరూ ప్రేమించు కుంటున్నారని వార్తలు ఎప్పటి నుండో మీడియాలో వస్తూనే ఉన్నాయి.కానీ వీరిద్దరూ ఎప్పుడు వాటి గురించి స్పందించలేదు.ఇక తాజాగా మరొక సారి వీరిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు.

#Vijay Rashmika #Liger #Puri Jagannath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube