టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.వరుస ఆఫర్ లతో బాగా బిజీ గా ఉంది.
ఇక తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన అందం విషయంలో కూడా ఎంతో మంది యువత మనసులను దోచుకుంది.పైగా టాలీవుడ్ లో అల్లరి పిల్లగా నిలిచింది.
ఇండియన్ క్రష్ గా అభిమానుల హృదయాలలో గెలిచింది.అంతేకాకుండా మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించుకుంది.
బాలీవుడ్ లో వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఇక కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది.టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.కెమెరా ముందు కనిపిస్తే చాలు బాగా చిల్ అవుతుంది.
అంతేకాకుండా అల్లరి పనులు కూడా బాగా చేస్తుంది రష్మిక.ఇక తన ఫొటోలతో, వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.
తీరిక సమయం దొరికితే చాలు అభిమానులతో తెగ ముచ్చట్లు పెడుతుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు వెంటనే స్పందిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో తన గ్లామర్ లో మరింత రెచ్చిపోయింది రష్మిక.పొట్టి పొట్టి బట్టలతో గ్లామర్ లుక్ లతో ఫోటోలకు ఫోజ్ లు ఇచ్చింది.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారగ రష్మిక అభిమానులు తెగ లైక్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా తన అందాన్ని పొగుడుతున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇందులో పల్లెటూరి అమ్మాయి గెటప్ లో కనిపించనుంది రష్మిక.ఇక బాలీవుడ్ లో గుడ్ బై, మిషన్ మజ్ను అనే సినిమాలో వరుసగా నటిస్తుంది.
ఇక టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో మరోసారి జత కట్టనున్నటు తెలుస్తుంది
.