షూటింగ్ గ్యాప్.. సో బోరింగ్ అంటూ రష్మిక ఏం చేసిందంటే?

రష్మిక ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఎన్నోఅద్భుతమైన తెలుగు సినిమాలలో నటించి అతి కొంత సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ అనతికాలంలోనే కోలీవుడ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.

 Rashmika Mandanna Feel Bored At Amj Shoot-TeluguStop.com

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే వరుసగా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా రష్మిక ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

 Rashmika Mandanna Feel Bored At Amj Shoot-షూటింగ్ గ్యాప్.. సో బోరింగ్ అంటూ రష్మిక ఏం చేసిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకటి సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో శ్రీవల్లి అనే ఒక గ్రామీణ యువతి పాత్రలో సందడి చేయనున్నారు.అదేవిధంగా శర్వానంద్ హీరోగా నటిస్తున్నటువంటి ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా రష్మిక నటిస్తోంది.

Telugu Amj Shoot, Feel Bored, Rashmika Mandanna, Tollywood-Movie

కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.తాజాగా రష్మిక ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.షూటింగ్ మధ్యలో చాలా బోర్ కొడుతుంది అంటూ ఈ బ్యూటీ బుంగమూతి పెట్టుకుని సెల్ఫీకి ఫోజులిచ్చింది.ఈ బుంగమూతి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.

#Amj #Bored

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు