ఆ విషయాల్లో రష్మికదే పై చేయి.. సమంతను మించి..?

టాలీవుడ్ సినీ నటి రష్మిక మందన ప్రస్తుతం వరుస ఆఫర్లతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ఇప్పుడు రష్మిక వరుస సినిమాల్లో బిజీగా ఉంది.

 Rashmika Mandanna Beats Samantha Akkineni In All Way Here Is Details-TeluguStop.com

అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న రష్మిక స్టార్ హీరోల సరసన అవకాశాన్నే దక్కించుకుంది.ఇక ఈ అమ్మడును మరో స్టార్ హీరోయిన్ సమంత తో పోలిస్తే ఈమెనే ముందుందని తెలుస్తుంది.

కన్నడ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తుంది.ఇక రష్మిక 2016లో సినీ పరిశ్రమకు పరిచయం కాగా కేవలం ఈ ఐదేళ్ల పరిచయంలో 11 సినిమాలలో నటించింది.

 Rashmika Mandanna Beats Samantha Akkineni In All Way Here Is Details-ఆ విషయాల్లో రష్మికదే పై చేయి.. సమంతను మించి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా ప్రస్తుతం ఇండియా క్రష్ గా రష్మిక నేనని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక రెమ్యూనరేషన్ విషయంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ రెమ్యూనరేషన్ పొందుతున్నట్లు వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోయిన్ సమంత ను దాటేసిందట.సమంత సినీ ఎంట్రీ ఇచ్చి పదకొండేళ్లు కాగా ఇప్పటివరకు 37 సినిమాల్లో నటించింది.మంచి అవార్డులను కూడా సొంతం చేసుకున్న సమంత తన ఖాతాలో కొన్ని పరాజయం పొందిన సినిమాలు కూడా ఉన్నాయి.కానీ రష్మిక విషయంలో ఎటువంటి ఫ్లాప్ లు లేవని అర్థమవుతుంది.

అంతేకాకుండా ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది రష్మిక.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది రష్మిక.

అంతేకాకుండా విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేయనున్నాదట‌.ఇక తమిళ స్టార్ విజయ్ సరసన నటించే అవకాశం వస్తే డేట్స్ కుదరక నో చెప్పిందట.

అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలలో అవకాశాలు రాగా వికాస్ బహ్ల్ దర్శకత్వంలో డెడ్లీ సినిమాలో, మరో సినిమా మిషన్ మజ్ను లో నటిస్తుంది.అంతేకాకుండా ఓ టాప్ టక్కర్ అనే ఆల్బంలో కూడా నటించింది.

తాజాగా నందకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన పొగరు సినిమా లో హీరోయిన్ గా సంగతి తెలిసిందే.కానీ సమంత మాత్రం కేవలం శాకుంతలం సినిమాల్లో మాత్రమే నటిస్తోంది.

మొత్తానికి సమంతను దాటి రష్మిక ముందుందని అర్థమవుతుంది.

#Sukumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు