విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మిక మందనా.. ఏమన్నదంటే?

నటి రష్మిక మందనా పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఛలో సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సాధించుకుంది.

 Rashmika Mandana Made Sensational Comments On Virat Kohli What Is It-TeluguStop.com

ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే.ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ తో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఆ తరువాత చేసిన డియర్ కామ్రేడ్ సినిమా కొంత నిరాశపరచినా మహేష్ బాబు సరసన నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ తో అవకాశాల వెల్లువ మొదలైందని చెప్పవచ్చు.ఇక తాజాగా విరాట్ కోహ్లీపై రష్మిక మందనా సంచలన వ్యాఖ్యలు చేసింది.

 Rashmika Mandana Made Sensational Comments On Virat Kohli What Is It-విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మిక మందనా.. ఏమన్నదంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రష్మిక మందనా నా ఫేవరేట్ ఐపీఎల్ టీం ఆర్సీబీ అని కాని నా ఫేవరెట్ క్రికెటర్ మాత్రం విరాట్ కోహ్లీ కాదని, నా ఫేవరెట్ క్రికెటర్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అని కామెంట్ చేసింది.ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

విరాట్ కోహ్లీ అభిమానులు రష్మికను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక.

#@ViratKohli #ActressRashmika #@RCBTweets #@iamRashmika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు