ఫిల్మ్ ఫేర్ మేగజైన్ కవర్ పేజ్ పై రష్మిక.. అదరగొట్టేస్తుంది..!

నేషనల్ క్రష్ రష్మిక మరోసారి నేషనల్ లెవల్ లో ఆడియెన్స్ ని అలరిస్తుంది.ప్రముఖ ఫిల్మ్ ఫేర్ మేజగైన్ కవర్ పేజ్ పై రష్మిక మందన్న హాట్ స్టిల్ తో అలరిస్తుంది.

 Rashmika Madanna Filmfare Magazine Cover Photo Filmfare Magazine , Rashmika Mada-TeluguStop.com

సౌత్ సినిమాలే కాదు బాలీవుడ్ ఆఫర్ లతో కూడా అదరగొడుతున్న అమ్మడు ప్రస్తుతం కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పొచ్చు.బాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్న రష్మిక ఆల్రెడీ తెలుగు, తమిళంలో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.

పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ కాగా పుష్ప పార్ట్ 2తో పాటుగా దళపతి విజయ్, వంశీ పైడిపల్లి కాంబో సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

ఇవేకాదు మరో రెండు భారీ ప్రాజెక్ట్ లు చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక లేటెస్ట్ గా ఫిల్మ్ ఫేర్ మేగజైన్ కవర్ పేజ్ పై రష్మిక మందన్న ఫోటో షూట్ అదిరిపోయింది.తనదైన మత్తెక్కించే చూపులతో ఆడియెన్స్ ని క్లీన్ బౌల్డ్ చేసేస్తుంది రష్మిక.

చేస్తున్న సినిమాల సక్సెస్ లతో పాటుగా తన ఫోటో షూట్స్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది కన్నడ బ్యూటీ.తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ రోజు రోజుకి తన ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తున్న రష్మిక ఇదే ఫాం కొనసాగిస్తే నేషనల్ వైడ్ టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube