పూజాను అక్కడ కూడా వదలని రష్మిక  

Rashmika In Talks To Replace Pooja Hegde For Vijay - Telugu Kollywood Gossips, Pooja Hegde, Rashmika, Telugu Movie News, Vijay

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇద్దరు హీరోయిన్లదే హవా నడుస్తోంది.వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో వారిద్దరు నటిస్తున్నారు.

Rashmika In Talks To Replace Pooja Hegde For Vijay

ఇంతకీ వారెవరో మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది.అందాల భామ పూజా హెగ్డేతో పాటు కన్నడ బ్యూటీ రష్మిక మందనలు ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

వీరిద్దరు సినిమాల విషయంలో పోటీ పడుతూ నటిస్తున్నారు.అయితే ఈ పోటీ ఎంతలా ఉందంటే, ఒకరికి దక్కిన అవకాశాన్ని మరొకరు ఎగరేసుకుపోతున్నారు.తాజాగా పూజా హెగ్డే తమిళ స్టార్ హీరో విజయ్‌ నెక్ట్స్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది.అయితే ఇప్పుడు ఈ సినిమాలో పూజా ప్లేస్‌లో రష్మికను తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

పూజా హెగ్డే కంటే కూడా రష్మిక చాలా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుందని, పూజాతో పోల్చుకుంటే రష్మిక అయితే ఈ సినిమాకు చాలా కలిసొస్తుందని తమిళ వర్గాలు అంటుండటంతో, ఆమెను ఈ సినిమాలో తీసుకోవాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది.మరి ఈ సినిమాలో చివరకు ఎవరిని తీసుకుంటారో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashmika In Talks To Replace Pooja Hegde For Vijay Related Telugu News,Photos/Pics,Images..

footer-test