పర్పుల్ డ్రెస్ లో మతిపోగొడుతున్న రష్మిక.. స్టన్నింగ్ లుక్స్ లో?

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది రష్మిక.

 Rashmika In Purple Dress Stunning Looks-TeluguStop.com

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.అంతేకాకుండా ఇండియన్ క్రష్ గా కూడా నిలువగా తాజాగా మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా ఎంపికయింది.

ఇక రష్మిక మందనకు ఉన్న ఫాలోయింగ్ కూడా విపరీతంగానే ఉంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

 Rashmika In Purple Dress Stunning Looks-పర్పుల్ డ్రెస్ లో మతిపోగొడుతున్న రష్మిక.. స్టన్నింగ్ లుక్స్ లో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నా రష్మిక మందన ప్రస్తుతం షూటింగ్ లు వాయిదా పడటంతో ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.

అందులో పర్పుల్ డ్రెస్సుతో యువత మనసును దోచుకుంది.పైగా ఈ ఫోటోలో రష్మిక ఎంతో హాట్ గా కనిపిస్తూ రొమాంటిక్ లుక్ తో ఫోటో కి పోజిచ్చింది.

ఈ ఫోటో చూసిన అభిమానులు తన అందంతో ఫిదా అవుతున్నారు.

Telugu Purplr Dree, Rashmika Mandanna, Stunning Loooks, Tollywood-Movie

ఈ ఫోటో షేర్ చేసిన కొద్దీ సమయంలోనే 32 లక్షల మంది లైక్ చేశారు.ఇక ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.అంతేకాకుండా బాలీవుడ్ లో గుడ్ బై, మిషన్ మజ్ను అనే సినిమాలలో బిజీగా ఉంది.

గుడ్ బాయ్ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.ఇక ఇదే కాకుండా బాలీవుడ్ లోనే మరో అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది.ఇక టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన మరోసారి జత కట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

#Stunning Loooks #Purplr Dree

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు