నాకిష్టమైన ఐపీఎల్ టీం ఇదే అంటున్న రష్మిక మందన

ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న విషయం తెలిసిందే.అయితే మన దేశంలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడ క్రికెట్ అనే విషయం మనకు తెలిసిందే.

 Rashmika Favorite Ipl Team Rcb-TeluguStop.com

అయితే కరోనా విజృంభణతో ప్రజలందరూ మానసికంగా నెగెటివిటీని కలిగి ఉన్న పరిస్థితులలో క్రికెట్ అభిమానులకు కొంత ఊరట నిస్తున్న సాధనం ఐపీఎల్.అయితే అంతర్జాతీయ మ్యాచ్ లను అభిమానులు ఎంతలా అభిమానించారో, ఐపీఎల్ ని కూడా క్రికెట్ అభిమానులు అంతలా ఆదరించారు.

ఇక మన క్రికెటర్ లు సైతం మ్యాచ్ సమయంలో ఎంతలా విజృంభిస్తారో, మ్యాచ్ అనంతరం రకరకాల కార్యక్రమాలతో అభిమానులను అలరించారు.అయితే ఐపీఎల్ ను సామాన్య అభిమానులే కాక సెలెబ్రెటీలు సైతం ఐపీఎల్ ను ఇష్టపడతారు.

 Rashmika Favorite Ipl Team Rcb-నాకిష్టమైన ఐపీఎల్ టీం ఇదే అంటున్న రష్మిక మందన-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తమ అభిమాన నటులకు ఏ టీం అంటే ఇష్టమో అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది.అయితే తాజాగా రష్మిక మందన తన అభిమానులతో కలిసి ఇంస్టాగ్రామ్ లో లైవ్ చాట్ నిర్వహించింది.

అయితే ఈ సందర్భంగా ఓ అభిమాని మీకిష్టమైన అభిమాన ఐపీఎల్ టీం ఏంటి అని ఆడగగా అభిమాని ప్రశ్నకు రష్మిక సమాధానమిచ్చింది.నాకు ఇష్టమైన ఐపీఎల్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ అని తెలిపింది.

అయితే ఇప్పుడు నెట్టింట్లో ఈ వార్త వైరల్ అవుతోంది.

#IPL Team #Rashmika RCB #@iamRashmika #ActressRashmika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు