యువ హీరోపై రష్మిక డామినేషన్.. ఒక రేంజ్లో అట..!

కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో టాప్ లేపేస్తుంది.స్టార్ హీరోలతో పాటుగా యువ హీరోల సరసన కూడా రష్మిక జోడీ కడుతుంది.

 Rashmika Domination On Sharwanand Adavallu Meeku Joharlu Movie-TeluguStop.com

ప్రస్తుతం పుష్పతో పాటుగా శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా నటిస్తుంది రష్మిక మందన్న.ఈ మూవీలో రష్మిక హీరో పాత్ర మీద చాలా డామినేటెడ్ గా ఉంటుందని అంటున్నారు.

సినిమా టైటిలే ఆడవాళ్లు మీకు జోహార్లు కాబట్టి సినిమాలో రష్మిక పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు.కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

 Rashmika Domination On Sharwanand Adavallu Meeku Joharlu Movie-యువ హీరోపై రష్మిక డామినేషన్.. ఒక రేంజ్లో అట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలో శర్వానంద్ కు ఈక్వల్ గా రష్మిక రోల్ ఉంటుందట.అంతేకాదు కొన్ని సీన్స్ లో రష్మిక శర్వానంద్ ని కూడా డామినేట్ చేసేలా నటిస్తుందని టాక్.

చిత్రయూనిట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా తర్వాత రష్మిక పేరు మరోసారి మారుమోగుతుందని అంటున్నారు.తనకు ఇచ్చిన ఎలాంటి పాత్ర అయినా పర్ఫెక్ట్ గా చేసే రష్మిక ఈ సినిమాలో కూడా అదరగొడుతుందని అంటున్నారు.

శర్వానంద్, రష్మిక ఫస్ట్ టైం జోడీ కడుతున్న ఈ జంట ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

#AdavalluMeeku #Sharwanand #Rashmika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు