Vijay Devarakonda Rashmika: అటు విజయ్ దేవరకొండ ఇటు కన్నడ ఇండస్ట్రీ.. రష్మిక పరిస్థితి మరి ఘోరం

Rashmika And Vijay Devarakonda Troubles Are Same Details, Rashmika, Vijay Devarakonda, Kannada Industry, Liger Movie, Kantara Movie, Rishab Shetty, Rashmika Rishab Shetty, Vijay Devarakonda Ed Raids, Rashmika Comments

రష్మిక . తెలిసి చేసిందో తెలియక చేసిందో కానీ పప్పులో కాదు.

 Rashmika And Vijay Devarakonda Troubles Are Same Details, Rashmika, Vijay Devara-TeluguStop.com

యాసిడ్ లో కాలు పెట్టినట్టు ఉంది.రిషబ్ శెట్టి ఎపిసోడ్ ఆల్రెడీ రష్మిక కు గుదిబండలాగా మారింది.

కన్నడ సినిమా వాళ్ళు ఆమె నటించిన కొన్ని సినిమాలపై నిషేధం విధించాలని నిర్ణయాన్ని ఇంకా వెనక్కి తీసుకోలేదు.సినిమా ఇండస్ట్రీ లో ఒక్కో మెట్టు పైకి ఎదిగిన కొద్దీ పునాదులను గట్టిపరుచుకుంటు వెళ్ళాలి కానీ ఆమె గట్టిగ ఉన్న పునాదులను కూడా కూల్చుకుంటూ వెళ్తుంది.

ఇక కన్నడ గ్యాంగ్, రిషబ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ? రష్మిక తన మాతృ భాషను ఇగ్నోర్ చేస్తున్న మ్యాటర్ ని, అలాగే ఆమె గతంలో కన్నడ లో నాకు అవకాశాలు రాకపోయినా, మిగతా భాషల్లో బాగానే ఉన్నాయ్ అని చెప్పిన మాటలను తెగ వైరల్ చేస్తున్నారు.

ఈ విషయాలు అన్ని ఇప్పుడు ఆమె పైన ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు కానీ ఫ్యూచర్ లో పక్క ఈ సంఘటనల వాల్యూ తెలుస్తుంది.

అయినా రిషబ్, రక్షిత్ ల ఎపిసోడ్ ఒక పక్క రష్మిక ను కింద మీద పడేలా చేస్తుంది.ఇక మరొక పక్క ఆమె సోకాల్డ్ బాయ్ ఫ్రెండ్ సైతం ఆమెను వదిలేటట్టు లేదు.

విజయ్ దేవరకొండ ఆల్రెడీ లైగర్ సినిమా ఫ్లాప్ తో సతమతమవుతూ ఉంటె ఆ సినిమాకు సంబంధించి ఈడీ విచారణ మరో ప్రాబ్లమ్ ని సృష్టించింది.రష్మిక ఇప్పటి వరకు సంపాదించినా డబ్బు మొత్తం విజయ్ దేవరకొండ కెరీర్ కోసం ఖర్చు చేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

జూబ్లీ హిల్స్ లో విజయ్ కొన్న ఇంటికి ఆమె చాల డబ్బు ఇచ్చింది అనే వార్త కూడా చాల రోజులుగా వినిపిస్తుంది.

Telugu Kannada, Kantara, Liger, Rashmika, Rashmikarishab, Rishab Shetty-Movie

ఇప్పుడు విజయ్ లెక్కలు అన్ని అన్ని బయటకు వస్తే వాటితో పాటు రష్మిక వ్యవహారం కూడా బయటకు వచ్చేలా ఉంది.పోనీ ఇది ఎలాగోలా గట్టెక్కిన విజయ్ తో సినిమా అంటే నిర్మాతలు వణికి చేస్తున్నారు.అటు రష్మిక అక్కడ ఇబ్బందుకు పడుతుంటే ఇక్కడ విజయ దేవరకొండకు లైగర్ పోటు తో ఇబ్బందులు తప్పడం లేదు.

ఇక ఇప్పుడు తాజాగా రష్మిక చేసిన కామెంట్స్ ఇంకా అగ్నికి ఆజ్యం పోశాయి.ఒక జోనర్ కి పరిమితం కానీ, తెలుగు, తమిళం, హిందీ తో పాటు ఇంగ్లీష్ భాషల్లో కూడా సినిమాల కోసం ప్రయత్నిస్తాను అంటూ కన్నడను చిన్న చూపు చేసేలా వ్యాఖ్యలు చేసింది.

ఇక వీటి పై ఎలాంటి కౌంటర్లు వస్తాయో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube