Anchor Reshmi : ఆ టార్చర్ మామూలుగా ఉండదు .. రష్మీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే యాంకర్లలో రష్మీ కూడా ఒకరనే సంగతి తెలిసిందే.రష్మీ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ ప్రయోగాత్మక సినిమాలలో నటించడానికి తాను ఇష్టపడతానని అన్నారు.

 Rashmi Sensational Comments Goes Viral In Social Media Details Here , Rashmi , J-TeluguStop.com

నా దగ్గరకు వచ్చిన పాత్రల్లో ఆసక్తి కలిగించే పాత్రలు ఎక్కువగా ఇష్టమని రష్మీ కామెంట్లు చేయడం గమనార్హం.ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని చాలాసార్లు అనిపించిందని రష్మీ అన్నారు.

తల్లికి ఆరోగ్యం బాగోలేని సమయంలో అలా అనిపించిందని రష్మీ అన్నారు.ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని రష్మీ వెల్లడించడం గమనార్హం.ఒకసారి యాక్టర్ అయిన తర్వాత మరో ఉద్యోగం చేయడం కూడా సాధ్యం కాదని రష్మీ అన్నారు.మంచి పాత్రలు చేసిన తర్వాత రెగ్యులర్ జాబ్ కు వెళ్లిన వాళ్లకు హ్యాట్సాఫ్ అని రష్మీ కామెంట్లు చేయడం గమనార్హం.

నేను వేరే ప్రొఫెషన్ లోకి వెళ్లానని అనుకున్నానని రష్మీ అన్నారు.

అలా వెళితే మాత్రం ఆ టార్చర్ అనేది మామూలుగా ఉండదని రష్మీ కామెంట్లు చేయడం గమనార్హం.

అందరికీ అన్ని సబ్జెక్ట్ లలో 100% రాదని ఆమె అన్నారు.ఇప్పుడు ఉన్న మెచ్యూరిటీ పదేళ్ల క్రితం లేదని ఆమె పేర్కొన్నారు.గాసిప్స్ ఇప్పుడు నాకు పెద్ద మ్యాటర్ కాదని రష్మీ అన్నారు.జనాలకు కూడా గాసిప్స్ కావాలని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

ఇండస్ట్రీలో ఒక్కసారి సిస్టర్ రోల్స్ చేస్తే అలాంటి పాత్రలే చేయాల్సి ఉంటుందని ఆమె అన్నారు.

Telugu Anchor Rashmi, Jabardast Show, Rashmi, Sensational, Tollywood-Movie

సిస్టర్, ఫ్రెండ్ రోల్స్ లో నటించాం అని చెబితే ఆఫర్లు ఇవ్వడానికి ఇష్టపడరని ఆమె పేర్కొన్నారు.జబర్దస్త్ షోతో నా కెరీర్ కు బ్రేక్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు.టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలు ఉన్నా అవకాశాలు అయితే రావడం లేదని రష్మీ వెల్లడించడం గమనార్హం.

సినిమాసినిమాకు రష్మీకి క్రేజ్ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube