సుధీర్ ని ఇకపై అలా పిలుస్తా.. రష్మీ

బుల్లితెరలో సుధీర్, రష్మీ జంట గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.ఈ జంట బుల్లితెరలో చేసే హంగామా అంతా ఇంతా కాదు.

 Rashmi No Longer Calls Sudheer That-TeluguStop.com

తమ పర్ఫార్మెన్స్ తో బాగా సందడి చేస్తుంటారు.ఇక వీరి గురించి బయట ఎన్నో మాట్లాడేసుకున్నారు కూడా.

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో నుండి పరిచయమైన ఈ జంట రష్మీ యాంకర్ గా, సుధీర్ స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు అందుకున్నారు.అంతేకాకుండా వెండితెరపై కూడా పలు అవకాశాలు అందుకున్నారు.

 Rashmi No Longer Calls Sudheer That-సుధీర్ ని ఇకపై అలా పిలుస్తా.. రష్మీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Dhee 13 Latest Promo, Rashmi, Sudheer, Team Leaders-Movie

జబర్దస్త్ లో కమెడియన్స్ పర్ఫామెన్స్ ఒక ఎత్తయితే.రష్మీ, సుధీర్ ల మధ్య జరిగే సన్నివేశం మరొక ఎత్తు అవుతుంది.ఈ షోలో ఉన్నంత సేపు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది.నిజానికి వాళ్ళు చేసే తీరు కూడా అలానే ఉంటుంది.కేవలం జబర్దస్త్ లోనే కాకుండా పలు షో లలో కూడా వీరి మధ్య అలాగే సాగుతుంది.ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి డాన్స్ ప్లస్ షో లో కూడా చేస్తున్నారు.

అంతే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో లో కూడా టీమ్ లీడర్స్ గా చేస్తున్నారు.ఇక ఇందులో వీరి పర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

తమ డాన్సులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు.అంతేకాకుండా వీరి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

ఇదిలా ఉంటే రష్మీ.సుధీర్ కు ఓ పేరు పెట్టింది.

అంతే కాకుండా అదే పేరుతో పిలుస్తానని అంటుంది.

Telugu Dhee 13 Latest Promo, Rashmi, Sudheer, Team Leaders-Movie

తాజాగా ఢీ డాన్స్ ప్రోగ్రాం కు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో రష్మీ సుధీర్ ని ఈరోజు నుంచి సుట్టి అని పిలుస్తా అనగా అక్కడున్నవారంతా తెగ నవ్వుకున్నారు.ఇక వీరిద్దరూ కలిసి ఆట సినిమాలో పాటకు డాన్స్ చేస్తూ తెగ సందడి చేశారు.యాంకర్ ప్రదీప్.

రష్మీ మాటలను ఇమిటేట్ చేస్తూ తెగ నవ్వించాడు.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారగా ఈ ఎపిసోడ్ కోసం బుల్లితెర అభిమానులు ఎదురుచూస్తున్నారు.

#Rashmi #Team Leaders #Sudheer #Dhee13

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు