నాకు కాబోయే భర్త ఆ పనులు చేయాలి.. వైరల్ అవుతున్న రష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Rashmi Interesting Comments About Marriage Details Here Goes Viral , Rashmi, Jabardasth , Sudigali Sudheer , Bhola Shankar , Social Media, Tollywood,

స్టార్ యాంకర్ రష్మీ( Anchor rashmi ) ఒకవైపు సినిమాలతో, మరోవైపు టీవీ షోలతో బిజీగా ఉండగా సుధీర్, రష్మీ జోడీ విడిపోయిన తర్వాత ఈ జోడీకి క్రేజ్ తగ్గింది.సుధీర్, రష్మీ కాంబినేషన్ లో ఒక సినిమాను ప్లాన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతుండగా గతంలో ఒక సినిమాకు సంబంధించిన ప్రకటన సైతం వెలువడింది.

 Rashmi Interesting Comments About Marriage Details Here Goes Viral , Rashmi, J-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ రాకపోవడంతో ఈ సినిమా ఉంటుందో లేదో స్పష్టత రావడం లేదు.

రష్మీ పెళ్లికి సంబంధించి గతంలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.రష్మీకి ఇప్పటికే పెళ్లైందని ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చిందని రూమర్లు ప్రచారంలోకి రాగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.రష్మీ మాత్రం తనకు పెళ్లైందనే విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు.

సుధీర్, రష్మీ( Sudigali Sudheer ) మధ్య ప్రేమ ఉందని గతంలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి అటు సుధీర్ కానీ ఇటు రష్మీ కానీ ఈ వార్తలను కన్ఫామ్ చేయలేదు.

కేవలం టీవీ షోల కోసమే రష్మీ, సుధీర్ ప్రేమలో ఉన్నట్టు నటించారని కూడా కొంతమంది భావించారు.అయితే రష్మీ తాజాగా ఒక సందర్భంలో నాకు కాబోయే భర్తలో ఈ లక్షణాలు ఉండాలంటూ కొన్ని లక్షణాల గురించి ఆమె చెప్పుకొచ్చారు.“నాకు కాబోయే భర్త చెప్పిందే చేయాలి చేసిందే చెప్పాలి” అని చెప్పారు.సుధీర్ గురించి రష్మీ ఈ విధంగా చెప్పారని తెలుస్తోంది.రష్మీ ప్రస్తుతం భోళా శంకర్( Bhola Shankar ) సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నారు.ఈ సినిమా రష్మీ కోరుకున్న భారీ విజయాన్ని అందిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రష్మీ ఇతర భాషలపై దృష్టి పెడితే ఇతర ఇండస్ట్రీలలో కూడా ఆమెకు క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube