యాంకర్ రష్మీకి అరుదైన వ్యాధి.. అందుకే అలా అవుతున్నారంట.! ట్విట్టర్ లో అభిమాని అడిగితే అసలు నిజం.!  

Rashmi Gautam Says About Her Health Problem To The Fan-

Rashmi, who is in the televised field, is not trying to make a movie chains. The small chances of doing little opportunities to come to the jabardast anchor .. Anasuya and Rashmi are in front of them What talk is straight forward.

.

A fan on Twitter has tweeted: "Rasheed .. Recently you saw saris in an event that you are very bold and you need to be slimmer at the age of 30. So you should be careful about your body language." If the rash quickly ends your career, you can not bear it. Take into account the point I say .. .

Rushdie responded to the fan's request. Rashmi explained the circumstances that caused her weight and the burden. My offers will be reduced. As you suggest, I will take care of my food habits and diet. Moreover, the reason for his boredom is rheumatism. It was revealed that the disease was about 12 years old. Since then, I have taken a lot of care about health, "Rashmi said. The disease has a lot of weight loss and weight loss. I take care of it. Fans do not worry .

సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసి సరైన ఛాన్సులు రాక బుల్లితెరవైపు వచ్చినవారెందరో.వారిలో ఒకరే రష్మి..

యాంకర్ రష్మీకి అరుదైన వ్యాధి.. అందుకే అలా అవుతున్నారంట.! ట్విట్టర్ లో అభిమాని అడిగితే అసలు నిజం.!-Rashmi Gautam Says About Her Health Problem To The Fan

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా దూసుకుపోతున్న రష్మి.ఒకప్పుడు సినిమా ఛాన్సుల కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు.చిన్న చిన్న పాత్రలు చేసి సరైన అవకాశాలు రాక జబర్దస్త్ యాంకర్ గా సెటిల్ అయిపోయింది.

యాంకరింగ్ కి గ్లామర్ సొగసులద్దిన వారిలో అనసూయ,రష్మి ముందుంటారు.రష్మి ఏం చేసినా,ఏం మాట్లాడిన స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఉంటుంది.

రష్మీ కి ట్విట్టర్ లో ఓ అభిమాని ఇలా ట్వీట్ చేసారు.”రష్మీగారు. ఇటీవల మీరు ఓ ఈవెంట్‌లో చీరలో కనిపించారు. అందులో మీరు చాలా లావుగా ఉన్నారు. 30 ఏళ్ల వయసులో మీరు సన్నగా నాజూకుగా ఉండాలి. కాబట్టి శరీరాకృతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని అభిమాని హెచ్చరించారు.

” రష్మీగారు త్వరగా మీ కెరీర్ ముగిస్తే భరించలేము. నేను చెప్పే పాయింట్‌ను పరిగణనలోకి తీసుకోండి..

అభిమాని చేసిన రిక్వెస్ట్‌పై రష్మీ స్పందించారు. తన బరువు, లావుకు కారణమైన పరిస్థితులను రష్మీ వివరించారు. లావైతే నాకు ఆఫర్లు తగ్గిపోతాయి.

మీరు సూచించిన ప్రకారం నా ఆహార అలవాట్లు, తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్త వహిస్తాను అని చెప్పారు. అంతేకాకుండా తన లావుకు కారణం రుమాటిజం. ఈ వ్యాధికి గురయ్యానని 12వ ఏటనే తెలిసింది. అప్పటి నుంచి నేను ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాను అని రష్మీ వెల్లడించారు..

ఈ వ్యాధి వల్ల బరువు, లావు విషయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలను తీసుకొంటున్నాను. అభిమానులు ఆందోళన చెందవద్దు అని పేర్కొన్నారు.