హాట్ ఫోటోతో రెచ్చిపోయిన రష్మీ.. నెటిజన్లు ఏమన్నారంటే..?

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా కొనసాగుతుండగా రష్మీ గౌతమ్ టీవీ ఆఫర్లతో పాటు సినిమా ఆఫర్లను సైతం అందిపుచ్చుకుంటున్నారు.

 Rashmi Gautam Hot Photo Goes Viral In Social Media-TeluguStop.com

దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా బుల్లితెరపై రష్మీ గౌతమ్ హవా కొనసాగుతోంది.అందంతో పాటు ప్రతిభ ఉన్న యాంకర్ కావడంతో ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

తాజాగా రష్మీ గౌతమ్ హాట్ ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు యాంకర్ గా వ్యవహరించక ముందే రష్మీ గౌతమ్ పలు సినిమాలలో నటించారు.

 Rashmi Gautam Hot Photo Goes Viral In Social Media-హాట్ ఫోటోతో రెచ్చిపోయిన రష్మీ.. నెటిజన్లు ఏమన్నారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎక్స్ట్రా జబర్దస్త్ షోతో పాటు ఢీ షోకు కూడా రష్మీ గౌతమ్ టీమ్ లీడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.సినిమాల కంటే బుల్లితెర షోలే రష్మీ గౌతమ్ కు ఎక్కువగా గుర్తింపును తెచ్చిపెట్టడం గమనార్హం.

సుధీర్ తో లవ్ ట్రాక్ కూడా రష్మీ గౌతమ్ కు ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణమైంది.

సుధీర్ రష్మీ మధ్య లవ్ ట్రాక్ నిజమేనని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా రష్మీ, సుధీర్ మాత్రం తమ మధ్య ఏం లేదని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.అయితే రష్మీ, సుధీర్ వయస్సు పెరుగుతున్నా పెళ్లి చేసుకోకపోవడంతో సుధీర్, రష్మీ రాబోయే రోజుల్లో పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

తాజాగా రష్మీ క్లీవేజ్ షోతో ఒక ఫోటోను షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు.

మరోవైపు రష్మీ సమాజంలో జరిగే ఘటనలపై స్పందిస్తూ ఫాలోవర్లతో అనేక విషయాలను పంచుకుంటున్నారు.లాక్ డౌన్ సమయంలో ఆకలితో ఇబ్బంది పడేవాళ్లకు సహాయం చేయడంతో పాటు వీధికుక్కలకు ఆహారం అందేలా రష్మీ చర్యలు చేపడుతున్నారు.

#Jabardasth #Rashmi Gautam #SudheerRashmi #Goes Viral #Sudheer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు