ఐటమ్ సాంగ్స్ కోసం హాట్ యాంకర్ అలా చేసిందా

జబర్దస్త్ బ్యూటి రష్మి గౌతమ్ జబర్దస్త్ గా కనబడుతోంది ఈ మధ్య.దానికి కారణం మనకు తెలియనిది కాదు.

 Rashmi Gautam Expecting 15 Item Song Offers After Guntur Talkies-TeluguStop.com

గుంటూర్ టాకీస్ ప్రోమోలలో ఈ భామ హాట్ హాట్ గా కనబడేసరికి ఎక్కడపడితే అక్కడ రష్మీ గురించిన చర్చలే కనిపిస్తున్నాయి.ఇప్పుడు రష్మికి అదేకదా కావాల్సింది.

ఈ సినిమాతో తన ఇమేజ్ మొత్తంగా మారిపోతుందని, తనకి కనీసం 15 ఐటం సాంగ్ ఆఫర్స్ వస్తాయని, అగ్ర కథానాయికలే ఐటం సాంగ్స్ చేస్తున్నారని, తాను ఎందుకు చేయకూడదు అంటూ నిర్మొహమాటంగా తన మనసులో మాట బయటపెట్టింది రష్మీ.

మొత్తానికి టాలివుడ్ లో తన తదుపరి ప్లాన్ ఐటం సాంగ్ ఆఫర్స్ పట్టేయడం అన్నమాట.

యాంకర్ గా, ఇప్పుడు కేవలం ప్రోమోలతోనే కుర్రాళ్ళ మతులు ఇంతలా పోగొడితే, ఇక ఐటం భామ అవతారమెత్తితే రష్మీని ఎవరు ఆపలేరు.అప్పుడు రష్మీ అన్నట్టు పదిహేను కాదు కదా, కనీసం ముప్ఫై ఐటం సాంగ్ ఆఫర్లైనా రష్మి దగ్గర వాలాల్సిందే.

అన్నట్టు … గుంటూర్ టాకీస్ ఈరోజే విడుదలవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube