నా లవర్ నన్ను వదిలేశాడు

సల్మాన్ ఖాన్ హోస్ట్ గా హిందీ బిగ్ బాస్ సీజన్ 13 ప్రారంభమై ముగిసిన సంగతి తెలిసిందే ఆ సీజన్ టైటిల్ ను సిద్దార్థ్ శుక్లా గెలుచుకున్న సంగతి తెలిసిందే.ఆ సీజన్ లో సిద్దార్థ్ తో పోటి పడి సెకండ్ ప్లేస్ లో నిలుచున్నా రాష్మీ దేశాయ్ తన మాజీ ప్రియుడు అర్హాన్‌ఖాన్‌ గురుంచి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 Rashmi Deshai Comments On Arhan Khan-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 13 లో విరిద్దరూ పాల్గొన్నారు.రష్మి దేశాయ్ తాజాగా ఓ ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో…

” అర్హాన్‌ఖాన్‌ తో ఇప్పుడు నేను కలిసి ఉండటం లేదు అతని గురుంచి నాకు కొన్ని షాకింగ్ నిజాలు తెలిసి అతనితో నేను దూరంగా ఉంటున్నాను.

అర్హాన్‌ఖాన్‌ తో విడిపోక ముందు అంటే బిగ్ బాస్ లోకి నేను అర్హాన్‌ఖాన్‌ కోసమే వచ్చాను.ఆ టైం లో నాగురుంచి అతను కొన్ని విషయాలు చెప్పుకు వచ్చాడు అవి నేను ఆర్దిక ఇబ్బందులోను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడని అన్నప్పుడు నాకు చాల నవ్వు వచ్చింది.

నిజానికి నేను ఒకానొక టైంలో కష్టాలు అనుభవించాను కాని అతని సపోర్ట్ మాత్రం తీసుకోలేదు.బిగ్ బాస్ 13 తరువాత అర్హాన్‌ఖాన్‌ గురంచి నాకు కొన్ని విషయాలు తెలిసి నేను షాక్ అయ్యాను అతనికి ఇదివరకే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ముంబాయి లో రెండు ఇల్లులు కూడా ఉన్నయని తెలిసి నేను షాక్ కు గురియ్యాను.

ఇప్పడు అర్హాన్‌ఖాన్‌ మీతో టచ్ లో ఉంటున్నారాని అడిగిన ప్రశ్నకు ” లేదు ఇప్పుడు నేను అతనితో ఉండటం లేదు కాని ఫోన్స్ మెసేజెస్ చేస్తున్న్నాడు వాటికీ నేను ఎప్పుడు రిప్లయ్ కుడా ఇవ్వలేదు.అతన్ని ఒక్కసారి కలిసి నన్ను ఎందుకు ఎమోషనల్ గా వాడుకున్నావని ప్రశ్నించాలని ఉన్నది అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube