టాలీవుడ్ స్టార్ యాంకర్స్ వయసు ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

వెండితెర కంటే బుల్లితెరలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలే ఎక్కువ ఆకట్టుకుంటున్నాయి.కామెడీ, ఎంటర్టైన్మెంట్, రియాలిటీ షో వంటి ఇలాంటి వినోదం పండించే కార్యక్రమాలు ఎక్కువగా ప్రసారమవుతున్నాయి.

 Shocking Ages Of All The Tollywood Top Anchors , Rashmi, Anasuya, Sreemukhi, Su-TeluguStop.com

ఇక అందులో పాల్గొనే కంటెస్టెంట్ లు, యాంకర్లు, జడ్జీలు ఇలా ప్రతి ఒక్కరూ తమ నటనతో, తమ అందాలతో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటూ.టీవీల ముందు వాలిపోయేలా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే చాలా వరకు షో మొత్తం యాంకర్ ఆధీనంలో ఉండగా.అందుకే యాంకర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి డాన్సులు, తమ అందం పై శ్రద్ధ చూపిస్తారు.

ఇక ప్రస్తుతం ప్రతి ఒక కార్యక్రమానికి యాంకర్లు బాగా ఫేమస్ కావడంతో.ఈమధ్య టాలీవుడ్ హీరోయిన్ లను మించి బాగా రెడీ అవుతున్నారు.తమ వయసును కూడా కనబడకుండా తమ అందాలతో పాతికేళ్ల అమ్మాయిలు గా కనబడుతున్నారు.అందులో అనసూయ, రష్మీ, సుమ, శ్యామల, శ్రీముఖి, వర్షిణి, విష్ణు ప్రియ, ఉదయభాను, ఝాన్సీ.

వీళ్లంతా ఇప్పటికీ యాంకర్ ఫీల్డ్ లో బాగా రాణిస్తున్నారు.ఇదిలా ఉంటే వీళ్లు తమ వయసు తో పాటు అందాన్ని పెంచుకుంటూ పోతున్నారు.

కానీ వీళ్ళ వయసును మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు.ఇంతకీ వీళ్ళ వయసు ఎంతో తెలుసుకుందాం.

Telugu Anasuya, Anchors Age, Jhansi, Rashmi, Shyamala, Sreemukhi, Suma, Tollywoo

ఉదయభాను తన అందంతో పాటు తన మాటలతో బాగా ఆకట్టుకున్న ఈ యాంకర్ 1973 ఆగస్టు 4 న జన్మించింది.ఈమె వయసు 47 సంవత్సరాలు.ఇక మరో సీనియర్ యాంకర్ ఝాన్సీ.ఈమె నటిగానే కాకుండా యాంకర్ గా మంచి పేరు సంపాదించుకుంది.ఈమె 1971 జనవరి 16న జన్మించారు.ఈమె వయసు 50 సంవత్సరాలు.

Telugu Anasuya, Anchors Age, Jhansi, Rashmi, Shyamala, Sreemukhi, Suma, Tollywoo

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న యాంకర్ ఇప్పటికీ తన యాంకర్ ఫీల్డ్ లో ఉందంటే.గొప్ప విషయమే.మనసును నొప్పించకుండా మాటలు, అందం, అభినయం, ప్రేక్షకులను ఆకట్టుకునే గుణం అన్ని కలిపితేనే యాంకర్ సుమ.ఈమె 1975 మార్చి 25న జన్మించింది.వయసు 45 సంవత్సరాలు.

Telugu Anasuya, Anchors Age, Jhansi, Rashmi, Shyamala, Sreemukhi, Suma, Tollywoo

ఇక జబర్దస్త్ బ్యూటీ అనసూయ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.బుల్లితెరలో కాకుండా వెండితెర లో బాగా వేసిన సంపాదించుకున్న అనసూయ వయసు 35 సంవత్సరాలు.ఈమె 1985 మే 15న జన్మించారు.రష్మీ కూడా జబర్దస్త్ యాంకరే.బుల్లితెరలో మరిన్ని కార్యక్రమాలలో యాంకర్ గా చేస్తూ తన మాటలతో బాగా అలరిస్తుంది.ఈమె వయసు 32 సంవత్సరాలు.ఇక ఈమె 1988 ఏప్రిల్ 7న జన్మించింది.

Telugu Anasuya, Anchors Age, Jhansi, Rashmi, Shyamala, Sreemukhi, Suma, Tollywoo

హోమ్లీ బ్యూటీ శ్యామల.తను యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈమె వయసు 31 సంవత్సరాలు.1989 నవంబర్ 5న జన్మించారు.ఇక మరో యాంకర్ శ్రీముఖి.తన అల్లరి మాత్రం మాటల్లో చెప్పలేము.యువతను బాగా ఆకట్టుకున్న శ్రీముఖి వయస్సు కేవలం 27 సంవత్సరాలు.ఈమె 1993 మే 10న జన్మించింది.

Telugu Anasuya, Anchors Age, Jhansi, Rashmi, Shyamala, Sreemukhi, Suma, Tollywoo

ప్రస్తుతం యంగ్ యాంకర్ గా మంచి పాపులారిటీని పెంచుకున్న భామ వర్షిణి.తన గ్లామర్ తో వేదిక కే అందం వస్తుంది.ఇక ఈమె 1994 ఏప్రిల్ 6న జన్మించింది.ఈమె వయసు 26 సంవత్సరాలు.మరో హాట్ బ్యూటీ యాంకర్ విష్ణు ప్రియ.ఇక ఈమె తన అందాలతో యువతను కన్నార్పకుండా చేస్తుంది.ఈమె 1987 ఫిబ్రవరి 22న జన్మించింది.ఈమె వయసు 34 సంవత్సరాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube