రాశి ఖన్నా ఉలికి పాటుకు కారణం అదేనా?

మూడు రోజుల క్రితం హీరోయిన్‌ రాశిఖన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్‌ దేవరకొండ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంలో బెడ్‌ రూం సీన్స్‌లో నేను నటించకుండా ఉండాల్సింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అంటూ పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే వెంటనే రాశిఖన్నా స్పందించింది.

 Rashikhanna,world Famouslover,vijay Devarakonda, Bold Scenes, Viral Comments-TeluguStop.com

అసలు నేను అలా అనలేదు.నేను బెడ్‌ రూం సీన్స్‌ను చేసే సమయంలో ఆస్వాదించినట్లుగా చెప్పుకొచ్చింది.

హీరోయిన్స్‌ గురించి ఎన్నో వార్తలు ఇలాంటివి వస్తూనే ఉంటాయి.పుకార్లు కొన్ని ఇలాంటివి పుట్టుకు వస్తాయి.కాని రాశిఖన్నా వెంటనే అంత హడావుడిగా స్పందించాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు ఆలోచనలో పడ్డారు.అయితే అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం రాశిఖన్నాకు టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు లేవు.

ఇలాంటి సమయంలో కండీషన్స్‌ అప్లై అంటే ఖచ్చితంగా అంతా పక్కన పెడతారు.అందుకే ఆ వార్తలు వచ్చిన వెంటనే స్పందించింది.

Telugu Rashikhanna, Famouslover-

తాను ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలను ఆస్వాదించాను.ఏ ఒక్క సినిమాకు కూడా నేను ఇబ్బంది పడలేదు.మళ్లీ మళ్లీ నేను చేసిన హీరోలతో సినిమాలు చేయాలనుకుంటున్నాను అంటూ ఎలాంటి పాత్రలకైనా సీన్స్‌కు అయినా ఓకే అన్నట్లుగా హింట్‌ ఇచ్చింది.ఈమె మాటలను బట్టి చూస్తుంటే బెడ్‌ రూం సీన్స్‌ మాత్రమే కాకుండా అంతకు మించిన సీన్స్‌కు మరియు ముద్దు సీన్స్‌కు ఓకే చెప్పేలా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube