ఒంటిపై నూలు పోగు లేకుండా రాశి ఖన్నా.....

ఇటీవల కాలంలో వచ్చినటువంటి ప్రతి రోజు పండగే చిత్రంలో టిక్ టాక్ స్టార్ గా అలరించినటువంటి ముద్దుగుమ్మ రాశి ఖన్నా ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు.

 Rashi Khanna Vijay Devarakonda World Famous-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో రాశి ఖన్నాతో పాటు  మరో ముగ్గురు కథానాయికలు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

అయితే ఎప్పుడు ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలల్లో, గ్లామర్ షో చేస్తున్నప్పటికీ ఎక్కువగా గా ఓవర్ గా కనిపించకుండా రాశి కన్నా నటిస్తుంది.

అయితే తాజాగా ఈ మధ్య కాలంలో విడుదలైన టువంటి వరల్డ్ ఫేమస్ టీజర్ లో ఓ సన్నివేశంలో కొంతమేర అర్థనగ్నంగా కనిపించడంతో రాశిఖన్నా అభిమానులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.కొంతమంది ఈ విషయానికి సంబంధించి నెట్టింట్లో ట్రైల్స్ చేస్తున్నారు.

మరికొందరైతే ఇవన్నీ నటనలో భాగమని సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఇలాంటి వాటి గురించి పట్టించుకో కూడదని కేవలం తమ నటన వైపు మాత్రమే దృష్టి సారించాలని అంటున్నారు.మరికొందరైతే ఓ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఆమె ఒంటిపై దుస్తులు ఉన్నాయా లేదా  అని కాకుండా ఆమెలోని నటనను గుర్తించాలని అంటున్నారు.

Telugu Raashi Khanna, Raashikhanna, Lover-Movie

అయితే ఈ విషయంపై స్పందించిన టువంటి రాశి కన్నా కథలు డిమాండ్ చేస్తే ఇలాంటి సీన్లలో నటించక తప్పదని అంటోంది.అయితే ఈ చిత్రం ఈనెల 14వ తేదీన వాలెంటైన్స్ డే కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మాతగా వ్యవహరించారు.ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరాలను సమకూరుస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube