గ్లామర్'తో రెచ్చిపోయిన రాశిఖన్నా.. వైరల్ ఫోటో!

టాలీవుడ్ సినీనటి గ్లామర్ బ్యూటీ రాశిఖన్నా గురించి అందరికీ తెలిసిందే.అతి తక్కువ సమయంలో తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న రాశి.

 Rashi Khanna Shared Hot Photos Viral , Tollywood, Rashi Khanna, Glamour, Photos-TeluguStop.com

తొలిసారిగా బాలీవుడ్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయింది.ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమా లో హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

మనం సినిమా ద్వారా అతిథి పాత్రలో కనిపించిన రాశి.ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.తనకంటూ సొంత గుర్తింపుతో పేరు సంపాదించుకుంది.అంతే కాకుండా మలయాళం లో కూడా నటించింది.

ఇక ఆ మధ్య అంతగా ఎటువంటి అవకాశాలు లేకపోవడం గత ఏడాది తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా అవకాశం అందుకుంది.కానీ ఈ సినిమా అంత హిట్ సాధించలేకపోగా.

బాలీవుడ్ లో మాత్రం రాశి వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంత బిజీ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎన్నో విషయాల గురించి తెలుపుతూ తన సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.ఇక ఈ మధ్య రాశి తెగ వర్కౌట్లు చేస్తూ బాగా సన్నబడింది.

అంతేకాకుండా తన గ్లామర్ ను మరింత పెంచుకుంది.అంతేకాకుండా ఫోటో షూట్ లతో బాగా బిజీ గా మారింది.

ఇదివరకే కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేయగా అవి తెగ వైరల్ గా మారాయి.ఇక తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసిన రాశి.

తన హాట్ లుక్ లతో మరింత రెచ్చిపోయింది.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube