జేమ్స్ బాండ్ నటుడు డేనియల్ క్రెయిగ్ కి.. అరుదైన గౌరవం..!!

హాలీవుడ్ సినిమాలలో జేమ్స్ బాండ్ కి సంబంధించిన సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది.ఇప్పటికే బాండ్ కి సంబంధించిన.

 Rare Tribute To James Bond Actor Daniel Craig-TeluguStop.com

అనేక సినిమాలు రావడం జరిగాయి.  కాగా బాండ్ సిరీస్ లో  అత్యధికంగా  సినిమాలు చేసిన హీరోగా డేనియల్ క్రెయిగ్ రికార్డు సృష్టించడం జరిగింది.

ఈ క్రమంలో క్రెయిగ్ కి అరుదైన గౌరవం దక్కింది.రాయల్ నేవీలో కమాండర్ గా నియమితులయ్యారు.

 Rare Tribute To James Bond Actor Daniel Craig-జేమ్స్ బాండ్ నటుడు డేనియల్ క్రెయిగ్ కి.. అరుదైన గౌరవం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జేమ్స్ బాండ్ గా నో టైం టూ డై ఈ నెలాఖరున విడుదల కానుంది.

జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇది 25వ చిత్రం.

ఈ సినిమాలో బ్రిటిష్ ఏజెంట్ పాత్రలో.నటిస్తున్న డానియల్ క్రెయిగ్ .కి గౌరవ కమాండర్ హోదా రాయల్ నేవీ కల్పించడం జరిగింది.ఈ విషయాన్ని సినిమా యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

ఈ క్రమంలో హీరో డేనియల్ క్రెయిగ్ తనకి ఇటువంటి గౌరవాన్ని అందించి సత్కరించి నందుకు.సీనియర్ సర్వీస్ కమాండర్ గా తనని  నియమించినందుకు రాయల్ నేవీ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఇది గొప్ప విషయమని.తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లుక్రెయిగ్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే జేమ్స్ బాండ్ సిరీస్ లో డేనియల్ క్రెయిగ్ నటిస్తున్న చివరి సినిమా కావటంతో.ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు బీభత్సంగా నెలకొన్నాయి.

#Commander #Daniel Craig #Die #James Bond #Hollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు