పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం..

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో కొండపల్లి రత్న సాయి ఇంట్లో అరుదైన బ్రహ్మ కమలం వికసించింది ,  అరుదుగా వికసించే ఈ  బ్రహ్మ కమలం మహాశివునికి చాలా ఇష్టమని కార్తీకమాసం తమ ఇంట్లో బ్రహ్మకమలం పూయడంతో మహాశివుని ఆజ్ఞ తమకు ఉన్నట్టుగా భావించి కార్తీక పూజలు చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ,ఈ బ్రహ్మ కమలం కొంత సేపు మాత్రమే వికసించి ఉంటుందని తెలిసి అరుదైన బ్రహ్మకమలాన్ని   చూడడానికి పరిసర ప్రాంత ప్రజలు ఎగబడుతున్నారు. 

 Rare Brahma Lotus In Kovvur, West Godavari District, Brahma Lotus, Kovvur, Ka-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube