అల వైకుంఠపురములో అడుగు పెడతానంటోన్న స్టార్ హీరో  

Ranveer Singh For Ala Vaikunthapuramuloo Remake - Telugu Ala Vaikunthapuramuloo, Allu Arjun, Ranveer Singh, Remake

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

 Ranveer Singh For Ala Vaikunthapuramuloo Remake

ఇక ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తి సక్సె్స్ అయ్యింది.కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

ఈ సినిమా సాధించిన విజయంతో అల వైకుంఠపురములో సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.కాగా బాలీవుడ్‌లో వరుసగా తెలుగు సినిమాలను రీమేక్ చేస్తుండటంతో ప్రస్తుతం అల వైకుంఠపురములో చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

అల వైకుంఠపురములో అడుగు పెడతానంటోన్న స్టార్ హీరో-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమా రీమేక్ హక్కులను అశ్విన్ వర్దే సొంతం చేసుకోగా ప్రస్తుతం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

బాలీవుడ్‌లో ఈ సినిమాను టాప్ డైరెక్టర్‌తో తెరకెక్కించేందుకు చిత్ర నిర్మాత రెడీ అవుతున్నాడు.

మరి టాలీవుడ్‌లో సాధించిన సక్సెస్‌ను ఈ సినిమా రీమేక్ బాలీవుడ్‌లో సాధిస్తుందో లేదో చూడాలి.కాగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనుండగా, ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ranveer Singh For Ala Vaikunthapuramuloo Remake Related Telugu News,Photos/Pics,Images..

footer-test