షారుఖ్ ఖాన్ తో రొమాన్స్ కు పూర్తి సిద్ధం.. స్టార్ నటి కామెంట్స్ వైరల్?

Rani Mukerji Opens Up On Romancing Shah Rukh Khan Once Again In A Movie Directed By Aditya Chopra

బాలీవుడ్ లో గతంలో హీరో షారుక్ ఖాన్, హీరోయిన్ రాణి ముఖర్జీ కలిసి ఎన్నో సినిమాలలో నటించారు.వీరిద్దరు జంటగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.దీనితో ప్రేక్షకులలో ఈ జోడికి మంచి క్రేజ్ ఏర్పడింది.అంతేకాకుండా ఈ జోడి వరుసగా పలు సినిమాల్లో కలిసి నటించడంతో, ప్రేక్షకులు కూడా ఈ జోడి కలిసి మరికొన్ని సినిమాలు నటించాలని కోరారు.

 Rani Mukerji Opens Up On Romancing Shah Rukh Khan Once Again In A Movie Directed By Aditya Chopra-TeluguStop.com

హీరోయిన్ గా రాణీముఖర్జీ కెరీర్ ముగిసిన తరువాత ఈమె బాలీవుడ్ ఫిలిం మేకర్ ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా, షారుక్ ఖాన్ కాంబినేషన్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

 Rani Mukerji Opens Up On Romancing Shah Rukh Khan Once Again In A Movie Directed By Aditya Chopra-షారుఖ్ ఖాన్ తో రొమాన్స్ కు పూర్తి సిద్ధం.. స్టార్ నటి కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భర్త ఆదిత్య దర్శకత్వంలో షారుక్ ఖాన్ తో మరొకసారి రొమాన్స్ చేసేందుకు సిద్ధమా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.ఆదిత్య నేను భార్యాభర్తలమే కానీ సినిమా టైంలో ఒకరితో ఒకరు నిపుణులు గానే వ్యవహరిస్తాం.

ఈ క్రమంలో భార్యాభర్తలను అనే విషయాన్ని ఆదిత్య కూడా పట్టించుకోడు.అలాగే తను ఎప్పుడైనా కూడా స్క్రిప్ట్ ను నమ్మి సినిమాలు తీస్తాడు కాబట్టి మరోసారి అలాంటి మంచి కథ రాస్తే అందులో షారుఖ్ ఖాన్ రాణీ ప్రధాన పాత్రగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా సినిమా చేస్తాను అంటూ వివరణ ఇచ్చింది.ఇప్పటి వరకు షారుక్ ఖాన్, రాణి ముఖర్జీ కలిసి ఐదు చిత్రాల్లో నటించగా, అవన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.అంతే కాకుండా ఈ సినిమాలన్నీ కూడా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కడం విశేషం.

#Aditya Chopra #Rani Mukerji #Romance #Sharukh Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube