ఆ సినిమాలో అనసూయ పాత్ర ఏమిటంటే..?

బుల్లితెర

పై తన హాట్ అందాల ఆరబోతతో ప్రేక్షకుల గుండెల్లో మంటలు రేపిన

హాట్ యాంకర్ అనసూయ

అదే అందాలను వెండితెరపై కూడా ఆరబోయడంతో ప్రేక్షకులు ఆమెను బాగా ఆదరిస్తున్నారు.ఇక రంగస్థలం సినిమాలో అనసూయ పర్ఫార్మెన్స్‌కు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.

 Anasuya Role In Rangamarthanda Movie, Rangasthalam, Tollywood, Anasuya, Anchor A-TeluguStop.com

ఇక తన పర్ఫార్మెన్స్‌తో పలు సినిమా ఛాన్సులు అందుకుంటున్న అనసూయ తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న

‘రంగమార్తాండ’

చిత్రంలో ఒక అదిరిపోయే ఆఫర్ అందుకుంది.ఈ సినిమాలో

రంగస్థలం

నటిగా అనసూయ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

అనసూయ

పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు చాలా కీలకం కానున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ఓ

స్పెషల్ సాంగ్‌

లోనూ అనసూయ చిందులు వేయనున్నట్లు తెలుస్తోంది.

ఇలా వరుసగా భారీ ఆఫర్‌లు అందుకోవడమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.ఇక రంగమార్తాండ సినిమాలో

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ

లీడ్ పాత్రల్లో నిటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube