తెలుగు మార్కెట్ మీద కన్నేసిన రన్బీర్ కపూర్...

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సందీప్ రెడ్డివంగా అనిమల్ సినిమాతో( Animal Movie ) కూడా దాన్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.ఇక అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి.

 Ranbir Kapoor Eyeing The Telugu Market-TeluguStop.com

ఇక ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తూ మెప్పించడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాతో రన్బీర్ కపూర్ తెలుగులో కూడా తన సత్తా చాటబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

అయితే సందీప్ రెడ్డి వంగ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ తో రణ్బీర్ కపూర్ చేస్తున్న ఈ సినిమా తో ఆయన తెలుగులో ఎలాగైనా సరే మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు.అందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్లో సందీప్ రన్బీర్ ని ఒక ఎనిమల్ లాగా చుపించింట్లతు గా తెలుస్తుంది.

 Ranbir Kapoor Eyeing The Telugu Market-తెలుగు మార్కెట-TeluguStop.com

ఇక ఇదే కనక నిజమైతే రన్బీర్ కపూర్ ( Ranbeer Kapoor )తెలుగులో తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసుకోగలుగుతాడు ఆయన ఇంతకుముందు చేసిన బ్రహ్మస్త్ర సినిమా( Brahmastra ) తో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు.ఇక తెలుగులో అయితే ఆ సినిమాను పట్టించుకున్న వారు లేరు.అందుకే ఈ సినిమా మీదనే తన ఆశలన్నీ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కనుక సక్సెస్ అయితే బాలీవుడ్ మరొకసారి వాళ్ళ సత్తాను చాటుతారనే చెప్పాలి…ఇక ఇప్పటికే సందీప్ ( Sandeep Reddy Vanga )కూడా కభీర్ సింగ్ తో బాలీవుడ్ లో తన సత్తా ని చాటాడు ఇక ఈ సినిమా హో మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి చూస్తున్నాడు…నిజానికి ఈ సినిమా సక్సెస్ అయితే మన తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube