ఈ ఫోటోలో ఉన్న స్టార్ కపుల్ ఎవరో గుర్తుపట్టారా?- Rana Daggubati And Miheeka Bajaj Were Clicked At Hyderabad Airport

rana daggubati, miheeka bajaj, hyderabad airport, viral photo, rana daggubati spotted with wife miheeka bajaj at shamshabad airport, rana and miheeka vacation, rana wife, virata parvam - Telugu Https://telugustop.com/wp-content/uploads/2021/01/hero-rana-back-to-back-movies.jpg, Hyderabad Airport, Miheeka Bajaj, Rana Daggubati, Viral Photo

ఈ ఫోటోలో ఉన్న కపుల్స్ ను గుర్తుపట్టారా.ఆ హైట్ ను, నడక స్టైల్ ను చూస్తే వెంటనే గుర్తు పట్టవచ్చు.

 Rana Daggubati And Miheeka Bajaj Were Clicked At Hyderabad Airport-TeluguStop.com

అదేనండోయ్ కొత్తింటి అల్లుడు హీరో రానా దగ్గుబాటి.గత ఏడాది కరోనా సమయంలో హీరో రానా తన ప్రేయసి మిహీక బజాజ్ ను అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి మనకి తెలిసిందే.

పెళ్లి తర్వాత ఫుల్ బిజీ అయిన రానా హనీమూన్ ట్రిప్ కోసం గోవా కు వెళ్లి వచ్చారు.

 Rana Daggubati And Miheeka Bajaj Were Clicked At Hyderabad Airport-ఈ ఫోటోలో ఉన్న స్టార్ కపుల్ ఎవరో గుర్తుపట్టారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లీడర్ సినిమాతో పరిచయమైన రానా దగ్గుబాటి తొలి సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.

రానా ఆ తర్వాత నేను నా రాక్షసి,నా ఇష్టం కృష్ణం వందే జగద్గురుం తదితర చిత్రాలతో నటించిన ఆశించిన స్థాయిలో విజయం రాలేకపోయింది.కాగా మరిన్ని సినిమాల్లో మంచి విజయం సాధించికొని.

బాహుబలి సినిమాలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇదిలా ఉంటే రానా తన భార్య మిహీక తో తన పెళ్లి తర్వాత కరోనా వల్ల ఎక్కడికి వెళ్లలేక పోయాడు.కాగా ప్రస్తుతం తన భార్యతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు.తన పెళ్లి తర్వాత విహార యాత్రలు, పూజల బిజీ లో ఉన్నా రానా ప్రస్తుతం ఇటీవలే మరో యాత్రను ముగించుకొని శంషాబాద్ విమానాశ్రయంలో కెమెరాకు చిక్కారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సినిమా విషయాలకొస్తే ప్రస్తుతం రానా వేణు దర్శకత్వంలో వస్తున్న సినిమా విరాటపర్వంలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో సాయి పల్లవి, ప్రియమణి కాంబినేషన్ లో వస్తుంది.ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేశారు.

ఇదిలా ఉంటే ప్రభు దర్శకత్వంలో వస్తున్న అరణ్య సినిమా లో రానా హీరోగా చేస్తున్నారు ఈ సినిమా టీజర్ కూడా గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే.

#Rana Daggubati #Miheeka Bajaj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు