ఉపాసన చెల్లెలి పెళ్ళిలో చరణ్ తో రానా జంట.. పిక్ వైరల్!

Rana Daggubati And His Wife Miheeka At Anushpala Wedding

మంచి నటుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రానా దగ్గుబాటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇక ఈయన గత ఏడాది బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

 Rana Daggubati And His Wife Miheeka At Anushpala Wedding-TeluguStop.com

ఇంటీరియర్ డిజైనర్ అయినా మిహికా బజాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రానా.ఇక తాజాగా వీరిద్దరూ జంటగా ఒక పెళ్ళికి హాజరయ్యారు.ప్రెజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Armaan Ebrahim, Miheeka Bajaj, Ram Charan, Rana Daggubati, Ranadaggubati-Movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని చెల్లెలి పెళ్లి నిన్న అంగరంగ వైభవంగా జరిగింది.గత నాలుగు రోజులుగా చరణ్ తన భార్య ఉపాసన తో కలిసి మరదలి పెళ్లి వేడుకల్లో పాల్గొంటున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.మెహందీ, సంగీత్ అంటూ పెళ్ళికి ముందు కార్యక్రమాలు జరగగా నిన్న పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.

 Rana Daggubati And His Wife Miheeka At Anushpala Wedding-ఉపాసన చెల్లెలి పెళ్ళిలో చరణ్ తో రానా జంట.. పిక్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ పెళ్ళికి రానా జంట కూడా హాజరయ్యారు.

ఈ పెళ్లి వేడుకలో హాజరయిన రానా దంపతులు చరణ్ తో కలిసి ఫోటోలు దిగారు.

ఈ ఫోటోను రానా భార్య మిహిక బజాజ్ షేర్ చేసింది.ఈ ఫోటోను షేర్ చేస్తూ రానా గురించి చెబుతూ ”మీరు చాలా అందంగా పెరిగారు” అంటూ మిహిక రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫొటోలో రామ్ చరణ్, రానా, మిహిక చాలా అందంగా కనిపిస్తున్నారు.

Telugu Armaan Ebrahim, Miheeka Bajaj, Ram Charan, Rana Daggubati, Ranadaggubati-Movie

చరణ్ కుర్తా, ప్యాంట్ లో క్లాసీ లుక్ తో కనిపిస్తుండగా.రానా బ్లాక్ సూట్ లో అందంగా కనిపిస్తున్నాడు.ఇక ఇందులో మిహిక కూడా చూడ చక్కగా కనిపిస్తుంది.

ఈ ఫోటో ప్రెజెంట్ నెట్టింట వైరల్ అవుతుంది.ఇక రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచి,శంకర్ తో ఆర్సీ15 సినిమా కూడా స్టార్ట్ చేసేసాడు.

ఇక రానా ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ అనే మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది.

#Ram Charan #Armaan Ebrahim #RanaDaggubati #Miheeka Bajaj #Rana Daggubati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube