సమంత హాలీవుడ్ ఆఫర్ వెనుక ఆ హీరో ఉన్నాడట!

Rana Daggubati Advocated For Samanthas Hollywood Film

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలను ప్రకటిస్తూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తుంది.విడాకుల తర్వాత టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో పలు ప్రాజెక్ట్స్ చేస్తున్న సామ్ ఈసారి ఏకంగా హాలీవుడ్ సినిమానే ప్రకటించి అందరికి పెద్ద షాక్ ఇచ్చింది.

 Rana Daggubati Advocated For Samanthas Hollywood Film-TeluguStop.com

ఇలా వరుస సినిమాలతో బిజీగా మారుతూ తన కెరీర్ ను మరొకసారి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది.

Telugu Love, Hollywood, Philip John, Rana Daggubati, Ranadaggubati, Samantha, Samantharuth-Movie

పెళ్ళికి ముందు ఎలాగైతే వరుస కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ గా ఉండేదో సరిగ్గా ఇప్పుడు కూడా అలానే తాను సినిమాలు చేస్తుంది.ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంది.ఇక ఇప్పుడు మరొక బడా ఆఫర్ పట్టేసింది సామ్.‘ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమాతో సామ్ హాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే.

 Rana Daggubati Advocated For Samanthas Hollywood Film-సమంత హాలీవుడ్ ఆఫర్ వెనుక ఆ హీరో ఉన్నాడట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Love, Hollywood, Philip John, Rana Daggubati, Ranadaggubati, Samantha, Samantharuth-Movie

ఈ విషయాన్నీ సామ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాకు సునీత తాటి నిర్మాతగా వ్యవహరించ బోతున్నారు.అయితే ఈ ఆఫర్ సమంతకు వచ్చిన దగ్గర నుండి సామ్ వెనుక ఉన్న షాడో ఎవరా అని ఆరా తీయడం మొదలు పెట్టారు.

అయితే ఈ అవకాశం సామ్ కు రావడానికి ఒక హీరో వెనుక ఉన్నట్టు తెలుస్తుంది.

Telugu Love, Hollywood, Philip John, Rana Daggubati, Ranadaggubati, Samantha, Samantharuth-Movie

వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.సామ్ వెనుక షాడో మరెవరో కాదట.రానా దగ్గుబాటి అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సునీత తాటి ఈ కథ విన్న వెంటనే రానాకు చెప్పడంతో ఆయన సామ్ ను కలవమని చెప్పాడట.ఇక ఆ తర్వాత సునీత సామ్ ను కలవడం.

ఆమె ఓకే చేయడం ఇలా అంత వెంట వెంటనే జరిగిపోయాయని తెలుస్తుంది.దీంతో సమంతను ఈ ప్రాజెక్ట్ లోకి లాగింది రానా అని అంత భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సామ్ 27 ఏళ్ల ద్విలింగ మహిళగా బోల్డ్ పాత్రలో కనిపించనుందట.ఇక ఈ సినిమా మిగతా వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

#Love #Samantha Prabhu #Hollywood #RanaDaggubati #Rana Daggubati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube