నువ్వు ఆల్రెడీ సరిపోయావు బ్రదర్ అంటూ చైతూ పై రానా కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా ఉన్నటువంటి నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత వీరు ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతుంది.ఈ క్రమంలోనే తాజాగా నాగచైతన్య నటిస్తున్న థాంక్యూ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.

 Rana Comment On The Chaitanya That You Are Already Sut Brother Rana, Naga Chaita-TeluguStop.com

ఈ టీజర్ లో భాగంగా నాగ చైతన్య చెప్పిన డైలాగ్స్ కు తన వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయని, ఈ డైలాగ్స్ అన్నీ కూడా సమంతను ఉద్దేశించి చెబుతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ టీజర్ ఎంతోమందిని ఆకట్టుకోవడమే కాకుండా పలువురు సినీ ప్రముఖుల నుంచి కూడా ఈ టీజర్ పై ప్రశంసలు అందుతున్నాయి.

ఈ క్రమంలోనే నాగచైతన్య థాంక్యూ టీజర్ చూసిన రానా చైతూ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావు బ్రదర్, సూపర్ టీజర్ గాయ్ అంటూ చెప్పడమే కాకుండా థాంక్యూ టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

Telugu Naga Chaitanya, Rana, Rashi Khanna, Teaser, Telugu, Tollywood-Movie

ఈ క్రమంలోనే రానా చేసిన ఈ ట్వీట్ పై రాశి ఖన్నా స్పందిస్తూ థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారు.విజయ్ కుమార్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన థాంక్యూ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకొని జూలై 8 వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచారు.ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించగా అవికా గోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube