ఐరన్ లెగ్ అన్న రమ్యకృష్ణను స్టార్ హీరోయిన్ ను చేసిన డైరెక్టర్ ఎవరంటే?

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస ఆఫర్లతో దూసుకెళుతున్న హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు.బాహుబలి, బాహుబలి2 సినిమాల్లోని శివగామి పాత్ర రమ్యకృష్ణకు పాపులారిటీతో పాటు భారీస్థాయిలో క్రేజ్ ను తెచ్చిపెట్టింది.

 Ramyakrishnas Made The Star Heroine After Acting Director Raghavendra Rao  Movie-TeluguStop.com

అయితే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ను ఎక్కువగా ఫాలో అవుతారనే విషయం తెలిసిందే.తొలి సినిమా హిట్ సాధిస్తే ఎంత మంచి పేరు వస్తుందో తొలి సినిమా ఫ్లాప్ అయితే అదే స్థాయిలో చెడ్డ పేరు వస్తుంది.

వరుసగా సినిమాలు ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడానికి సైతం ఇండస్ట్రీకి చెందిన వారు ఇష్టపడరు.మరి కొందరు నటీమణులకు ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేస్తారు.

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణకు కెరీర్ తొలినాళ్లలో ఇలాంటి అనుభవమే ఎదురైంది.కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సినీ విమర్శకులలో ఒకరైన సినిమాల్లో సులువుగా అవకాశాలు దక్కినా సక్సెస్ సొంతం కావడానికి రమ్యకృష్ణకు చాలా సమయమే పట్టింది.

భలేమిత్రులు అనే సినిమా ద్వారా రమ్యకృష్ణ తెలుగుతెరకు పరిచయమయ్యారు.

Telugu Alludu Garu, Iron Leg, Raghavendra Rao, Ram Yakrishna, Republic, Status,

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన అల్లుడుగారు సినిమాతో రమ్యకృష్ణ జీవితం మారిపోయింది.ఆ సినిమా సక్సెస్ మీట్ లో రమ్యకృష్ణ ఎమోషనల్ అయ్యారు.అల్లుడుగారు సినిమా తర్వాత రమ్యకృష్ణ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

రాఘవేంద్రరావు ఆ సినిమాతో రమ్యకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పారు.

Telugu Alludu Garu, Iron Leg, Raghavendra Rao, Ram Yakrishna, Republic, Status,

ఆ తరువాత రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన పలు సినిమాలలో రమ్యకృష్ణ నటించారు.ప్రస్తుతం తెలుగులోని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా రమ్యకృష్ణ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.రమ్యకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.

తెలుగుతో పాటు తమిళంలో కూడా రమ్యకృష్ణకు ఆఫర్లు వస్తున్నాయి.త్వరలో రిలీజ్ కాబోతున్న రిపబ్లిక్ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube