ఆ విషయంలో పూరీపై కన్నేసిన రమ్యకృష్ణ... అదేంటంటే?

కొన్ని కొన్ని అవకాశాలు మన ముందుకు వచ్చినప్పుడు వాటిని లైట్ తీసుకుంటే, మనం ఆ అవకాశం యొక్క ప్రాధాన్యత ఆ అవకాశాన్ని కోల్పోయాక బాధపడతాం.ఎందుకంటే ఏది ఎప్పుడు ఎలా గొప్పగా మారుతుందో తెలియదు.

 Ramyakrishna Who Was Looking For Puri In That Regard Is That So-TeluguStop.com

అందుకే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంటారు.ఇక అసలు విషయం లోకి వెళ్తే పూరీ జగన్నాథ్ యొక్క సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న సమయంలో పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి పూరీ కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు.

అయితే ఈ నిర్మాణ సంస్థను స్థాపించడానికి ముందు దర్శకుడు కృష్ణవంశీ, నటి రమ్యకృష్ణ దంపతులతో పూరీ జగన్నాథ్ సంప్రదించారు.

 Ramyakrishna Who Was Looking For Puri In That Regard Is That So-ఆ విషయంలో పూరీపై కన్నేసిన రమ్యకృష్ణ… అదేంటంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పూరీ వారితో కలిసి నిర్మాణ సంస్థలో భాగస్వాములవుదామని అనుకున్నారట.

కాని ఆ తరువాత ఛార్మీతో కలిసి పూరీ కనెక్ట్స్ ను స్థాపించిన విషయం తెలిసిందే.  ఇక అప్పటి నుండి హిట్ ట్రాక్ ఎక్కాడు పూరీ జగన్నాథ్.

పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థలో రూపొందించిన రామ్ హీరోగా చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్.తాజాగా రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

పూరీ జగన్నాథ్ తో ప్రస్తుతం ఛార్మీ ఉన్న స్థానంలో నేనే ఉండేదాన్ని .కొన్ని కారణాల వలన మిస్ అయ్యా అని నటి రమ్యకృష్ణ తెలిపింది.పూరీ సినిమాలో ఆఫర్ వస్తే తప్పక నటిస్తానని రమ్యకృష్ణ తెలిపింది.

#DirectorPuri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు