నాకు లిప్ కిస్ అంటే ఏమిటో తెలియదంటున్న హీరోయిన్...

తెలుగులో 2009వ సంవత్సరంలో నటుడు అజయ్ హీరోగా నటించినటువంటి “సారాయి వీర్రాజు” అనే చిత్రంలో ధనలక్ష్మి పాత్ర పోషించిన హీరోయిన్  రమ్యా నంబీశన్ ప్రేక్షకులకి ఇప్పటికీ బాగానే ఉంటుంది.అయితే ఈమె తెలుగులో నువ్విలా, సారాయి వీర్రాజు, తెలుగబ్బాయి, వంటి చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా తెలుగు ప్రేక్షకులు గుర్తించలేదు.

 Ramya Nambeesan React About Special Scenes-TeluguStop.com

దీంతో తనను తాను తమిళ మరియు కన్నడ చిత్ర పరిశ్రమలోకి పరిమితం చేసుకుంది.అయితే అక్కడ మాత్రం రెండు అవకాశాలతో ప్రస్తుతం బాగానే రాణిస్తోంది.

అయితే తాజాగా రమ్యా నంబీశన్ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.ఇందులో భాగంగా ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.అయితే ఇందులో తనకు వచ్చేంతవరకు లిప్ కిస్ అంటే ఏంటో తెలియని అంతేగాక తాను ఎవరిని అంతకుముందు ముద్దు పెట్టుకో లేదని కూడా తెలిపింది.అయితే తాను తొలిసారి ముద్దు సీన్లలో నటించింది మాత్రం 2011వ సంవత్సరంలో వచ్చిన “చప్ప కురీషు”  అనే సినిమాలోనే అని చెప్పుకొచ్చింది.

అయితే తాను మొదటగా ముద్దు పెట్టుకున్న హీరో కూడా ఫాహద్ ఫాసిల్ అని ప్రేక్షకులకు తెలిపింది.అయితే తాను మొదటగా ఈ ముద్దు సీన్లలో నటించేందుకు ఇబ్బంది పడినప్పటికీ కమీనా అనే చిత్రాన్ని చూసి ఈ ముద్దు సీన్ల కోసం మానసికంగా తనని తాను తయారు చేసుకున్నానని చెప్పుకొచ్చింది.

Telugu Actressramya, Ramyanambeesan, Ramya Nambeesan-Movie

అయితే ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో దాదాపుగా అయిదు చిత్రాల్లో నటిస్తున్నాని, అంతే కాక మరో రెండు చిత్రాలకు సంబంధించి కథలను కూడా ఇప్పటికే విన్నారని వాటికి కూడా తొందరలోనే ఓకే చెబుతున్నట్లు ఉన్నట్లు తెలిపింది.ఏదేమైనప్పటికీ తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు రాకపోయినప్పటికీ తమిళంలో మాత్రం చేతిలో నిండుగా అవకాశాలతో దూసుకుపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube