రమ్యకృష్ణ తో 'రొమాంటిక్' షూటింగ్

బాహుబలి సినిమాలో నటించిన హీరో, హీరోయిన్స్ మరియు క్యారక్టర్ ఆర్టిస్ట్ లు అందరికి తెలుగు, తమిళం, హింది, సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి.అలాగే బాహుబలి సినిమాలో రాజమాత శివగామి పాత్రల్లో నటించిన రమ్య కృష్ణ కు, తెలుగులో ఆఫర్స్ క్యు కడుతున్నాయి.

 Ramya Krishna Join In Akash Puri Movie-TeluguStop.com

బాహుబలి చిత్రం కు ముందు అంతగా సినిమా ఆఫర్స్ ఏమి రాలేదు.నరసింహా చిత్రంలో నీలాంబరి గా తన పాత్రకు తెలుగు, తమిళ ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్సు వచ్చింది.

ఆ తరువాత కూడా సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు.బాహుబలి తరువాత రమ్య కృష్ణ చేతిలో చాలా సినిమా ఆఫర్స్ ఉన్నాయి.

Telugu Anil Paduri, Gova, Puri Jagannath, Ramya Krishna, Ramyakrishna-

సినిమా ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.ప్రస్త్తుతం పూరి తనయుడు ఆకాశ హీరోగా అనిల్ పాడురి దర్శకత్వంలో రొమాంటిక్ అనే చిత్రంలో రమ్య కృష్ణ ఓ కీలక పాత్రల్లో నటిస్తుంది.ఈ చిత్రాన్ని డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నాడు.పూరి సినిమాల్లో మనకు ఎక్కువగా కనిపించే లొకేషన్స్ సముద్రపు బీచ్ లు, తప్పకుండ ఒక్కటి రెండు షాట్స్ బీచ్ లో తీస్తాడు.

అలాగే ఇప్పుడు రొమాంటిక్ చిత్రం యొక్క షూటింగ్ గోవాలో జరుగుతుంది.అక్కడ హీరో, హీరొయిన్, మరియు రమ్య కృష్ణ లపై వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రకరించానున్నారు.

Telugu Anil Paduri, Gova, Puri Jagannath, Ramya Krishna, Ramyakrishna-

అలాగే ఓ రెండు పాటలు కూడా గోవా బీచ్ లో చిత్రీకరిస్తారు.ఓ నెల రోజుల పాటుగా అక్కడ షూటింగ్ జరుగుతుందని సమాచారం.అలాగే ఆకాష్ పూరికి ఇది రెండోవ సినిమా అవ్వుతుంది.మొదటి సినిమా మెహబూబా ఈ చిత్రం డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.రెండోవాది రొమాంటిక్ ఈ చ్చిత్రాన్ని అనిల్ పాడురి ఓ రొమాంటిక్ చిత్రంగా రూపొందిస్తున్నాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube