'రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్' వర్మా నువ్వు మాములోడివి కాదయ్యా !  

Ramgopal Varma New Movie Started Name Is Reddy Rajyaniki Kamma Fans-

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా ట్రైలర్ ను జనాల్లోకి వదిలి తెలుగుదేశం పార్టీకి ఎంత చేయాలో అంత చేసేసాడు రాంగోపాల్ వర్మ.ముఖ్యంగా పప్పులాంటి అబ్బాయి అంటూ ఓ పాటను వదిలి లోకేష్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసాడు వర్మ.

Ramgopal Varma New Movie Started Name Is Reddy Rajyaniki Kamma Fans- Telugu Viral News Ramgopal Varma New Movie Started Name Is Reddy Rajyaniki Kamma Fans--Ramgopal Varma New Movie Started Name Is Reddy Rajyaniki Kamma Fans-

ఎక్కడ కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఉంటుందో దానినే తన సినిమా కథగా ఎంపిక చేసుకుని దానిని సినిమాగా తీసి వివాదాలు సృష్టించి వినోదం పొందుతూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ.సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమాలు చేస్తూ ఉంటాడు వర్మ.

ఆ విధంగానే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ సినిమా తీసి అందులో టిడిపి, జనసేన, వైఎస్ఆర్ సి పి , ప్రజాశాంతి పార్టీ ఇలా ఎవర్ని వదలకుండా వివాదంలోకి లాగారు వర్మ.ఇక ఆ సినిమా రిలీజ్ కూడా త్వరలో చేయబోతున్నాడు.

ఇంకా ఇంకా ఆ సినిమా జనాల్లోకి రాకుండానే దాని పర్యవసానాలు చూడకుండానే దానికి సీక్వెల్ తీసేందుకు రెడీ అయిపోయాడు.ఈ మేరకు ట్విట్టర్లో ఆ విషయాన్ని ప్రకటించాడు.

టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ టిడిపి నాయకుల మీద చేస్తున్న విమర్శలు, ఇంటర్వ్యూ చూసిన తర్వాత తనకు ఈ ఐడియా వచ్చింది అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.ఇక ఆ సీక్వెల్ కు ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే పేరు పెడతా అంటూ ప్రకటించాడు వర్మ.ఈ సీక్వెల్ లో ఇంకెంత కాంట్రవర్సీ చూపించి ఎవరి పరు,వు తీస్తాడో చూడాలి