కూతురు బిహేవియర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ..?

ప్రముఖ తెలుగు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.ఈయన పరిచయం గురించి అందరికీ తెలిసిందే.

 Ramgoapl Varma Shocking Comments On His Daughter-TeluguStop.com

ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మందిని హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.ఇక తనకు నచ్చినట్లు తాను ఉంటాడు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పోస్టులతో బాగా ఆశ్చర్యపరుస్తాడు.ఏదైనా పోస్టు పెడితే చాలు అది ఓ సెన్సేషనల్ గా మారుతుంది.

 Ramgoapl Varma Shocking Comments On His Daughter-కూతురు బిహేవియర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలా వరకు ఆయన పోస్టులు అర్థం కాక తల పట్టుకునేలా ఉంటాయి.

Telugu Rgv, Rgv Daughter, Shocking Comments, Tollywood-Movie

అంతేకాకుండా సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల బాగా కౌంటర్లు వేస్తుంటాడు వర్మ.ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడుతుంటాడు.తన మాటలు అవతలివాళ్ళు ఎలా అనుకున్నా సరే తానే కరెక్ట్ అని అనుకుంటాడు వర్మ.

ఇదిలా ఉంటే ఏకంగా తన కూతురు ప్రవర్తన గురించి షాకింగ్ కామెంట్ చేశాడు.నిజానికి వర్మ తన కుటుంబానికి చాలా కాలం క్రితమే దూరమయ్యాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.తన కుటుంబం తనను చాలా కాలం కిందటే వదిలేసిందని తెలిపాడు.

తనను తన ఇంట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బతకమని వదిలేశారట.ఇక తన కూతురు అయితే తనని ఏకంగా తాను జూలో ఉండాల్సిన వ్యక్తిని అన్నట్లుగా వింతగా చూస్తుందని తెలిపాడు.

ఇక ఆయన పై సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ వస్తాయన్న సంగతి తెలిసిందే.

Telugu Rgv, Rgv Daughter, Shocking Comments, Tollywood-Movie

ఇక వాటి గురించి కూడా స్పందించాడు వర్మ.తన మీద 90 శాతం వరకు ట్రోలింగ్ జరుగుతుందని తెలిపాడు.ఇక తనని ట్రోల్ చేసేవారికి పని పాట లేదని తన స్టైల్లో విమర్శించాడు.

ఆ ట్రోల్స్ గురించి ఆలోచించి వాటికి రిప్లై ఇచ్చే అంతా ఖాళీగా తను లేనని కొన్ని విషయాలు పంచుకున్నాడు.

#Rgv Daughter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు