చిన్న సినిమాపై చరణ్‌ ప్రశంసలు  

Ramcharan Appreciate The Uma Maheswara Ugrarupasya, Ramcharan, Uma Maheswara Ugrarupasya, Satya Dev, Naresh Suhan, C/o Kancharapalem - Telugu Ram Charan, Ram Charan About Uma Maheswara Ugra Roopasya, Satya Dev

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఇతర సినిమాల గురించి స్పందించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.ఆయన ట్విట్టర్‌లో చాలా రేర్‌గా ట్వీట్స్‌ చేస్తూ ఉంటాడు.

TeluguStop.com - Ramcharan Uma Maheswara Ugrarupasya Satya Dev Naresh Suhan

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అలాంటిది ఈసారి ఆయన ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే చిత్రం గురించి స్పందించాడు.సత్యదేవ్‌ హీరోగా నటించిన ఆ సినిమా చాలా సహజంగా ఆకట్టుకునే విధంగా ఉందంటూ ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

TeluguStop.com - చిన్న సినిమాపై చరణ్‌ ప్రశంసలు-Movie-Telugu Tollywood Photo Image

ఇలాంటి సినిమాలు నటీ నటుల ప్రతిభను తెలియజేయడంతో పాటు ప్రేక్షకుల యొక్క అభిరుచిని పెంచుతాయంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇప్పుడు చరణ్‌ కూడా ఆ సినిమాపై కామెంట్‌ చేశాడు.

ట్విట్టర్‌లో రామ్‌ చరణ్‌ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రం నిజంగా చాలా బాగుంది.సినిమాలో ఉన్న కంటెంట్‌ నిజంను చెప్పింది.నాకు సత్యదేవ్‌ నటన చాలా బాగా నచ్చింది.సినిమాలోని సీన్స్‌ చాలా బాగా తీశారు.

యాక్టర్‌ నరేష్‌ సుహాస్‌ ఇంకా ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు కూడా బాగా చేశారంటూ చరణ్‌ అభినందనలు తెలియజేశాడు.సినిమా సక్సెస్‌కు కంగ్రాట్స్‌ తెలియజేశారు.

కేరాఫ్‌ కంచరపాలం మేకర్స్‌ నుండి ఈ చిత్రం వచ్చింది.థియేటర్‌లో విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

#Satya Dev #RamCharan #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ramcharan Uma Maheswara Ugrarupasya Satya Dev Naresh Suhan Related Telugu News,Photos/Pics,Images..