RRR అంటే రామ్ చరణ్, తారక్ రామ్, రాజమౌళి కాదంట.! మరేంటో తెలుసా.? జక్కన్న ఇచ్చిన క్లూ ఇదే.!  

Rrr అంటే రామ్ చరణ్, తారక్ రామ్, రాజమౌళి కాదంట.! మరేంటో తెలుసా.? జక్కన్న ఇచ్చిన క్లూ ఇదే.!-ram Charan,rama Ravana Rajyam,rrr,tarak Ram

We do not know how the film is going to be directed by Rajamouli after 'Bahubali'. Rajamouli is ready to screen a multi-starrer with 'NTR' and 'RRR' as the 'RRR' (Working Title). The film was formally launched on November 11th. Prabhas and Chiranjeevi are the main guests for this opening ceremony.

.

However, it is known that the film is going to take some years of shooting. There is a doubt that Telugu cinema fans have to wait for many years for this film. But here's a little clue. The film is about two years old. That clue is what ... Rajamouli has been taken for lease for three years at Aluminum factory in Hyderabad for shooting this film .. .

ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన ‘బాహుబలి’ తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే సినిమా అంటే ఎక్సపెక్టేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు. అందుకు తగినట్టుగానే ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌) అంటూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో రాజమౌళి ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. నవంబరు 11న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభాస్‌ , చిరంజీవి ముఖ్య అతిథిలుగా వచ్చారు...

RRR అంటే రామ్ చరణ్, తారక్ రామ్, రాజమౌళి కాదంట.! మరేంటో తెలుసా.? జక్కన్న ఇచ్చిన క్లూ ఇదే.!-'Rama Ravana Rajyam' Is This The Title For RRR

అయితే జక్కన్న సినిమా అంటే షూటింగ్ కొన్ని సంవత్సరాలు పడుతుంది అని అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో అనే సందేహం తెలుగు సినిమా అభిమానుల్లో కలిగింది. అయితే ఇక్కడే ఒక చిన్న క్లూ ఉంది. సినిమా మినిమం రెండేళ్లు పైగా పట్టేటట్లు ఉందని తెలిస్తోంది.

ఆ క్లూ ఏమిటీ అంటే…ఈ చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీని రాజమౌళి మూడేళ్ల పాటు లీజ్‌కు తీసుకున్నారని సమాచారం..

అంతేకాదు ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌) అంటే అందరూ అనుకుంటున్నట్లు రాజమౌళి, రామారావు, రామ్‌చరణ్‌ మాత్రమే కాదని అంటున్నారు సినీ వర్గాలు. అదేమిటంటే…‘రామ రావణ రాజ్యం’. అయితే, దీనిపై దర్శక,నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ‘RRR’ నిర్మిస్తున్నారు.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంభందించిన .మిగిలిన నటీనటులు, చిత్రయూనిట్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు...