రామ్ ది వారియర్ ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైం ఫిక్స్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుసామి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ది వారియర్.టీజర్ తో పాటుగా రిలీజైన సాంగ్స్ తో కూడా సూపర్ బజ్ ఏర్పరచుకున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు ముహుర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

 Ram The Warrior Trailer Release Date And Time Lock , Krithi Shetty, Movie News,-TeluguStop.com

జూలై 1న ఈవెనింగ్ 7:57 గంటలకు రామ్ ది వారియర్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన 3 సాంగ్స్ కి ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది.

రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తుంది.

రామ్, కృతి శెట్టిల జోడీ కూడా సినిమాకు మరో హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.

జూలై 14న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.సినిమాపై రామ్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు.

వరుస సక్సెస్ లతో ఫుల్ ఫాం లో ఉన్న కృతి శెట్టి కూడా ఈ సినిమాకు తన లక్ ఫేవర్ చేస్తుందని భావిస్తుంది.ఎనర్జిటిక్ స్టార్ తో ఎనర్జిటిక్ డైరక్టర్ చేసిన ఈ వారియర్ బాక్సాఫీస్ రేసులో గెలుపు సాధిస్తాడా లేదా అన్నది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube