రామ్ 'రెడ్' ఫస్ట్ లుక్

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరో గా ఇటివల వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.ఈ చిత్రంతో అటు పూరి జగన్నాధ్ కి ఇటు రామ్ కి కెరీర్ పరంగా మంచి బాక్స్ ఆఫీస్ హిట్ట్ ను తెచ్చిపెట్టిన సినిమా గా వారికీ గుర్తుండి పోతుంది.

 Ram Red First Look Release-TeluguStop.com

ఆ చిత్రంతో రామ్, మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.తాజాగా అయన కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంను స్రవంతి మూవీస్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు.

Telugu Purijaganandh, Ramkishore, Ram Red-

  ఈ చిత్రం నుండి రామ్, తన ఫస్ట్ లుక్ ను అభిమానుల ముందుకు తీసుకువచ్చాడు.ఈ ఫస్ట్ లుక్ లో రామ్ గడ్డంతో మస్త్హు రఫ్ గా కనిపిస్తున్నాడు.రామ్ కు ఈ చిత్రం అతని కెరీర్లో 18వ చిత్రంగా నిలిచిపోతుంది.

అలాగే కిశోర్ తిరుమలతో రామ్ కి హట్రిక్ సినిమా అవ్వుతుంది.ఇంతకు ముందు.‘నేను శైలజ’ అండ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి సూపర్ హిట్ట్ సినిమాలు వచ్చాయి.రామ్ ‘రెడ్’ చిత్రంతో త్వరలోనే దిమాక్ కరాబ్ చెయ్యడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube