రామ్ సినిమాకు టైటిల్ అదేనా..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్ తో దర్శనమిస్తాడని తెలుస్తుంది.

 Ram Movie Title Puri Jagannath Combo-TeluguStop.com

ఇక ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత రామ్ మరోసారి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.ఈ సినిమాకు ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్ పెడుతున్నారట.

ఉస్తాద్ అనేది ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి రామ్ తన స్క్రీన్ నేం గా పెట్టుకుంటున్నాడు.ఇప్పుడు పూరీ సినిమాకు ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ టైటిల్ తో రాబోతున్నారట.

రామ్ కి ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్పొచ్చు.

లైగర్ ఫ్లాప్ తర్వాత పూరీతో సినిమా చేసేందుకు ఎవరు సాహసించలేదు.

కానీ రామ్ మాత్రం డైరెక్టర్ మీద నమ్మకం ఉంచుతున్నాడట.రామ్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తుందని తెలుస్తుంది.

మరి ఈ సినిమాలో కూడా ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభా నటేష్ లను రిపీట్ చేస్తారా లేక కొత్త హీరోయిన్స్ ను తీసుకుంటారా అన్నది చూడాలి.పూరీకి లైగర్ తర్వాత రామ్ ఛాన్స్ గొప్ప రిలీఫ్ అని చెప్పొచ్చు.

ఈ సినిమాతో మరోసారి పూరీ తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube