ఇద్దరు హాట్ యాంకర్ల మధ్య రామ్ గోపాల్ వర్మ.. మాములు రచ్చ కాదుగా?

వివాదాస్పద డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో ఎంతో బోల్డ్ వ్యాఖ్యలతో నిత్యం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు.నిజానికి రామ్ గోపాల్ వర్మ మాట్లాడే మాటలు వాస్తవమే అయినప్పటికీ అతని మాటలను అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టతరమవుతుంది.

 Ram Gopal Varma With Two Hot Anchors-TeluguStop.com

ఇప్పటికే ఈ విషయాన్ని “ఆర్జీవీ బోల్డ్ విత్ ఆరీయానా” ఇంటర్వ్యూలు ప్రకటించారు.ఈ విధంగా ఆరీయానాతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ తాజాగా మరొక బ్యూటీతో చేసిన ఇంటర్వ్యూ కూడా సంచలనంగా మారింది.తాజాగా రామ్ గోపాల్ వర్మ ఇద్దరి హాట్ యాంకర్స్ మధ్య నిలబడి చేసిన రచ్చ మామూలుగా లేదు.

 Ram Gopal Varma With Two Hot Anchors-ఇద్దరు హాట్ యాంకర్ల మధ్య రామ్ గోపాల్ వర్మ.. మాములు రచ్చ కాదుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆరీయానా, అషూ రెడ్డితో కలిసి దిగినటువంటి ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.మరింత మంది యంగ్ ఉమెన్స్ వీరిద్దరి కన్న మరింత బోల్డ్ అండ్ హానెస్ట్‌గా మారాలని కోరుకున్నాడు.

Telugu Anchors, Aryana, Ashu, Instagram, Ram Gopal Varma, Social Media-Movie

అదే విధంగా ఈ ఫోటోని షేర్ చేస్తున్న సమయంలో తప్పకుండా వారిద్దరి మొహాలు, నా షూస్ చూడటం మర్చిపోవద్దు చెబుతూ.వారిద్దరికీ మోకాళ్లపై కూర్చుని నమస్కరిస్తున్నటువంటి ఫోటోని కూడా షేర్ చేయడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రామ్ గోపాల్ వర్మను ఏకంగా గాంధీజీతో పోలుస్తున్నారు.మహాత్మా గాంధీకి ఆభా, మను అనే సహాయకులు ఉన్నట్టే రామ్ గోపాల్ వర్మకి కూడా వీరిద్దరు ఉండటంతో ఏకంగా నెటిజన్లు ఆ మహాత్మా గాంధీతో పోలుస్తూ సెటైర్లు వేస్తున్నారు.

ప్రస్తుతం రాంగోపాల్ వర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

#Ashu #Anchors #Instagram #Ram Gopal Varma #Aryana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు