ఏంది వర్మ ఇది : ఆ స్టార్ హీరోయిన్ తొడలు చూసే ఆమెకు ఆర్జీవీ ఫ్యాన్ అయ్యాడట….  

Ram gopal varma, Tollywood director, Sri devi, Heroine, Tollywood - Telugu Heroine, Ram Gopal Varma, Sri Devi, Tollywood, Tollywood Director

టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన చిత్రాలతోనే కాకుండా ఈ మధ్య వివాదాలతో కూడా తరచూ వార్తలలో నిలుస్తున్నాడు  అయితే  సుత్తి లేకుండా  సూటిగా మాట్లాడటం రామ్ గోపాల్ వర్మ యొక్క స్పెషాలిటీ.ఈ స్పెషాలిటీ కారణంగానే తాజాగా మరోమారు సోషల్ మీడియా మాధ్యమాలలో రామ్ గోపాల్ వర్మ తెగ వైరల్  అవుతున్నాడు.
  అయితే ఇంతకీ విషయం ఏంటంటే తాజాగా ఓ ప్రముఖ మీడియా వెబ్ సైట్ సంస్థ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన అభిమాన నటి స్వర్గీయ శ్రీదేవి గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 Ram Gopal Varma Tollywood Director Sri Devi

తనకు స్వర్గీయ నటి శ్రీదేవి అంటే చాలా అభిమానమని అంతేగాక  ఆమె థైస్ అంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్పుకొచ్చాడు.  అంతటితో ఆగక ఆమె థైస్ వల్లనే ఆమెకు వీరాభిమానిగా మారానని చెప్పుకొచ్చాడు.

 దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.అంతేగాక హీరోయిన్ల ప్రైవేట్ శరీర భాగాలను చూసి వారికి అభిమానులుగా మారడం ఏంటి రామ్ గోపాల్ వర్మ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఏంది వర్మ ఇది : ఆ స్టార్ హీరోయిన్ తొడలు చూసే ఆమెకు ఆర్జీవీ ఫ్యాన్ అయ్యాడట….-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మర్డర్ అనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే ఇటీవలే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవిత కథ ఆధారంగా పవర్ స్టార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడడంతో రామ్ గోపాల్ వర్మ తన చిత్రాలను ఆన్ లైన్ ద్వారా విడుదల చేస్తూ కొత్త ట్రెండ్ ని సృష్టిస్తున్నాడు.

Ram Gopal Varma Tollywood Director Sri Devi

Leading Tollywood director Ram Gopal Varma has been in the news frequently not only for his films but also for his recent controversies but Ram Gopal Varma's specialty is to speak straight without a hammer..It is because of this specialty that the Ram Gopal Varma tribe has recently gone viral on social media once again. However, Ram Gopal Varma recently took part in an interview conducted by a leading media website.As part of this, he made several sensational comments about his favorite actress Swargiya Sridevi.He said that he is very fond of the late actress Sridevi and also likes her Thais..He told her that he had become a big fan of her because of Thais.With this, some netizens are making the matter viral on social media.Also, Ram Gopal Varma is wondering what it is like to look at the private body parts of heroines and become fans of them.. However, Ram Gopal Varma is currently directing the film Murder.Recently, Tollywood Power Star Pawan Kalyan is releasing a movie called Power Star based on his life story.But now with the closure of theaters due to the corona virus, Ram Gopal Varma is creating a new trend by releasing his films online..But now with the closure of theaters due to the corona virus, Ram Gopal Varma is creating a new trend by releasing his films online..
#Heroine #Ram Gopal Varma #Sri Devi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Gopal Varma Tollywood Director Sri Devi Related Telugu News,Photos/Pics,Images..