స్మశానంలో క్షుద్ర పూజలు చేస్తాను.. ఆర్జీవి వింత ఆలోచనలు?

Ram Gopal Varma Reveals His Health Secret

ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత రామ్ గోపాల్ వర్మ.ఆయన సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా, హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తులు.

 Ram Gopal Varma Reveals His Health Secret-TeluguStop.com

చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో ఆయన స్థిరపడ్డారు.ఆయనకు పేరు తెచ్చిన చిత్రాలలో ముఖ్యమైనవి శివ (తెలుగు), క్షణ క్షణం (తెలుగు), రంగీలా (హిందీ), సత్య (హిందీ), కంపెనీ (హిందీ), భూత్ (హిందీ).

ఫాక్టరీగా సుపరిచితం అయిన అతని నిర్మాణ సంస్థ “వర్మ కార్పొరేషన్” పలు చిత్రాలు నిర్మించింది.సెన్సేషన్ స్టార్ గా ప్రసిద్ది చెందిన రామ్ గోపాల్ వర్మ.

 Ram Gopal Varma Reveals His Health Secret-స్మశానంలో క్షుద్ర పూజలు చేస్తాను.. ఆర్జీవి వింత ఆలోచనలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, సంచలన సినిమాలు తీస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

తన ఆరోగ్య రహస్యం స్మశానంలో క్షుద్ర పూజలు చేయడం అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

క్షుద్ర దేవతల నుంచి కొన్ని వరాలు తీసుకొని ఎంత ఏజ్ వచ్చినా ఎంతో కొంత మెయింటైన్ చేయడానికి ఆ పూజలే కారణం అని ఆయన తెలిపారు.ఇంత ఎనర్జిటిక్ గా ఆలోచించడానికి కూడా అదే కారణం అని ఆయన స్పష్టం చేశారు.

ఇలా రామ్ గోపాల్ వర్మ తన ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టారు.

ఇలా స్మశానంలో క్షుద్రపూజలు చేయడం అంటే దానికి మంత్రాలు, బలి ఇవ్వడాలు ఏమీ ఉండవని, దానికి కేవలం మర్రిచెట్టు కింద కూర్చొని అలా ఆకుల వైపు చూస్తే ఒక దెయ్యం ప్రత్యక్షం అవుతుందిదేవుణ్ణి నమ్మను కాబట్టి, దయ్యాన్ని పూజిస్తాను అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.అంతే కాకుండా దయ్యం అంటే భక్తి అని ఆయన చెప్పుకొచ్చారు.ఇకపోతే చిన్నపుడు తనకు బాగా భయపెట్టిన విషయాన్ని గురించి రామ్ గోపాల్ వర్మ చెపుతూ.

మంచం కిందకి దూరాలంటే, చూడాలంటే భయం వేసేది అని ఆయన తెలిపారు.

#Secret #Ram Gopal Varma #Kshanam Kshanam #Haeath #Shiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube